బాబుతో కాంగ్రెస్ నేత, వారి బాధలు విన్నారు (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ సోమవారం లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు.
చంద్రబాబు సోమవారం పలువురు మంత్రులు, పలువురు అధికారులతో భేటీ అయ్యారు. ట్రెయినీ ఐఏఎస్ అధికారులు చంద్రబాబును కలుసుకున్నారు.
సోమవారం లేక్ వ్యూ అతిథి గృహంలో చంద్రబాబును పలువురు మంత్రులు, అధికారులతో పాటు సామాన్యులు కూడా కలుసుకున్నారు.

చంద్రబాబు
లేక్ వ్యూ అతిథి గృహంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తదితరులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.

సర్వే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ కలిశారు.

చంద్రబాబు
ఆంధ్రా క్లబ్ అధ్యక్షులు, వరల్డ్ తెలుగు ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఆదిశేషయ్య, బీవీ రామారావు (చెన్నై తెలుగు అసోసియేషన్), సురేష్ కుమార్, బాలరామయ్య, కేవీవీ ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గలు ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన దృశ్యం.

పలువురు ట్రెయినీ ఐఏఎస్ అధికారులు సోమవారం లేక్ వ్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు.

చంద్రబాబు
పలువురు ట్రెయినీ ఐఏఎస్ అధికారులు సోమవారం లేక్ వ్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతున్న చంద్రబాబు.

వొడాఫోన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వొడాఫోన్ ప్రతినిధులు సోమవారం లేక్ వ్యూ అతిధి గృహంలో కలుసుకున్నారు.

వొడాఫోన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వొడాఫోన్ ప్రతినిధులు సోమవారం లేక్ వ్యూ అతిధి గృహంలో కలుసుకున్నారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం బడ్జెట్ ఫైనాన్స్ పైన అధికారులతో లేక్ వ్యూ అతిథి గృహంలో మాట్లాడుతున్న దృశ్యం.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం బడ్జెట్ ఫైనాన్స్ పైన అధికారులతో లేక్ వ్యూ అతిథి గృహంలో మాట్లాడుతున్న దృశ్యం.

వినతి పత్రం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లేక్ వ్యూ అతిథి గృహంలో సోమవారం కలుసుకొని తన బాధను వివరించి, వినతిపత్రం ఇస్తున్న ఓ మహిళ.

వినతి పత్రం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లేక్ వ్యూ అతిథి గృహంలో సోమవారం కలుసుకొని తన బాధను వివరించి, వినతిపత్రం ఇస్తున్న ఓ మహిళ. మహిళ తన సమస్యను వివరించడంతో అధికారులను ఆదేశించిన చంద్రబాబు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లేక్ వ్యూ అతిథి గృహంలో సోమవారం కలుసుకొని తన సమస్యను చెబుతున్న ఓ వికలాంగుడు, వృద్ధుడు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లేక్ వ్యూ అతిథి గృహంలో సోమవారం కలుసుకొని తన సమస్యను చెబుతున్న ఓ వికలాంగుడు, వృద్ధుడు.

Click it and Unblock the Notifications