భారత్-పాక్ శాంతి: పాతబస్తీలో మోడీ, షరీఫ్, మలాలా, సత్యార్థి చిత్రాలతో..
హైదరాబాద్: భారత దేశానికి చెందిన కైలాస్ సత్యార్థి, పాకిస్తాన్ దేశానికి చెందిన బాలిక మలాలా యూసఫ్‌జాయ్ బుధవారం నోబెల్ శాంతి పురస్కారం సంయుక్తంగా స్వీకరించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాదులోని పాతబస్తీలో గల ఓ దుకాణంలో ఆ దుకాణ యజమాని సత్యార్థి, మలాలాలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల ఫోటోల చిత్రాలను ఉంచారు.
భారత దేశం, పాకిస్తాన్‌లు శాంతియుతంగా కలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ.. హింద్ - పాక్ అమన్ అంటూ కూడా రాసి పెట్టారు.

ఆ నలుగురు
హైదరాబాదులోని ఓ దుకాణంలో ఆ దుకాణ యజమాని సత్యార్థి, మలాలాలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల ఫోటోల చిత్రాలను ఉంచారు.

ఆ నలుగురు
భారత దేశానికి చెందిన కైలాస్ సత్యార్థి, పాకిస్తాన్ దేశానికి చెందిన బాలిక మలాలా యూసఫ్‌జాయ్ బుధవారం నోబెల్ శాంతి పురస్కారం సంయుక్తంగా స్వీకరించిన విషయం తెలిసిందే.

ఆ నలుగురు
ఈ నేపథ్యంలో హైదరాబాదులోని పాతబస్తీలో గల ఓ దుకాణంలో ఆ దుకాణ యజమాని సత్యార్థి, మలాలాలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల ఫోటోల చిత్రాలను ఉంచారు.

ఆ నలుగురు
భారత దేశం, పాకిస్తాన్‌లు శాంతియుతంగా కలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ.. హింద్ - పాక్ అమన్ అంటూ కూడా రాసి పెట్టారు. కాగా, నోబెల్ బహుమతి తీసుకునే సమయంలో సత్యార్థి భగవద్గీత శ్లోకంతో ప్రారంభించగా, మలాలా ఇస్లాంకు తప్పుడు అర్థం తీసుకు వస్తున్నారని ఉగ్రవాదులను విమర్శించారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications