ఇదిగో: 'పట్టు'కొనమని ఇద్దరు హీరోయిన్ల ఫోజు(పిక్చర్స్)

హైదరాబాద్: హస్తశిల్పి - ఆర్టిషన్స్, వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో సిల్క్ ఇండియా-2014 పేరుతో పట్టు ఉత్తపత్తుల ప్రదర్శన కొలువు తీరింది.

శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటైన ఈ ఆరు రోజుల ప్రదర్శన మిస్డ్ కాల్ మూవీ తారాగణం విన్నీ, అభి, శివాలతో పాటు యుద్ధం మూవీ ఫేమ్, నటి అక్షితలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మిస్డ్ కాల్ మూవీ తారాగణం విన్నీ, అభి, శివాలతో పాటు యుద్ధం మూవీ ఫేమ్, నటి అక్షితలు హాలులో కొలువుదీరిన ఉత్పత్తులను పరిశీలిస్తూ, కలివిడిగా కలియదిరిగారు.

సిల్క్ ఇండియా

సిల్క్ ఇండియా

హస్తశిల్పి - ఆర్టిషన్స్, వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో సిల్క్ ఇండియా-2014 పేరుతో పట్టు ఉత్తపత్తుల ప్రదర్శన కొలువు తీరింది. సిల్క్ ఇండియాను ప్రారంభిస్తున్న దృశ్యం.

సిల్క్ ఇండియా

సిల్క్ ఇండియా

శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటైన ఈ ఆరు రోజుల ప్రదర్శన మిస్డ్ కాల్ మూవీ తారాగణం విన్నీ, అభి, శివాలతో పాటు యుద్ధం మూవీ ఫేమ్, నటి అక్షితలు ప్రారంభించారు. సిల్క్ ఇండియాను ప్రారంభిస్తున్న దృశ్యం.

సిల్క్ ఇండియా

సిల్క్ ఇండియా

ఈ సందర్భంగా మిస్డ్ కాల్ మూవీ తారాగణం విన్నీ, అభి, శివాలతో పాటు యుద్ధం మూవీ ఫేమ్, నటి అక్షితలు హాలులో కొలువుదీరిన ఉత్పత్తులను పరిశీలిస్తూ, కలివిడిగా కలియదిరిగారు. పట్టు వస్త్రాలు పరిశీలిస్తూ...

సిల్క్ ఇండియా

సిల్క్ ఇండియా

ప్రపంచంలోనే పట్టు ఉత్పత్తులకు ప్రత్యేకత ఉందని, నేటికీ వాటికి వన్నె తగ్గలేదని సినీతారలు విన్నీ, అక్షితలు ఈ సందర్భంగా అన్నారు. పట్టు వస్త్రాలు పరిశీలిస్తూ...

సిల్క్ ఇండియా

సిల్క్ ఇండియా

నిర్వాహకులు అభినందన్ మాట్లాడుతూ... ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనున్న ప్రదర్శనలో పట్టు నేతకారులు, చేతి పనివారు, పట్టు సహకార సంస్థలు 50 స్టాల్స్‌లలో ఉత్పత్తులను ప్రదర్శిస్తారని చెప్పారు. పట్టు వస్త్రాలు పరిశీలిస్తూ...

సిల్క్ ఇండియా

సిల్క్ ఇండియా

మైసూర్, జార్జెట్, పిషాన్, ఉస్సర్, రాసిల్క్, అపూర్వ, బాగల్ పూర్ వంటి వేలాది రకాల సిల్క్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్ స్టాల్స్ ఉంటాయని చెప్పారు. ఫోటోలకు ఫోజులిస్తున్న తారలు

సిల్క్ ఇండియా

సిల్క్ ఇండియా

అలాగే ఇక్కడ ఏర్పాటు చేసే స్టాల్స్‌లలో పట్టు శాలువాలు, ఫర్నిషింగ్‌లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు అభినందన్ వివరించారు. పట్టు వస్త్రాలు పరిశీలిస్తూ...

సిల్క్ ఇండియా

సిల్క్ ఇండియా

హస్తశిల్పి - ఆర్టిషన్స్, వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో సిల్క్ ఇండియా-2014 పేరుతో పట్టు ఉత్తపత్తుల ప్రదర్శన కొలువు తీరింది. ఈ సందర్భంగా పట్టు వస్త్రాలతో తారల ఫోజులు.

సిల్క్ ఇండియా

సిల్క్ ఇండియా

హస్తశిల్పి - ఆర్టిషన్స్, వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో సిల్క్ ఇండియా-2014 పేరుతో పట్టు ఉత్తపత్తుల ప్రదర్శన కొలువు తీరింది. పట్టు వస్త్రాలు పరిశీలిస్తూ...

సిల్క్ ఇండియా

సిల్క్ ఇండియా

శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో సిల్క్ ఇండియా 2014ను ప్రారంభించిన అనంతరం స్టాల్స్ వద్ద ఫోజులిస్తున్న హీరోయిన్.

సిల్క్ ఇండియా

సిల్క్ ఇండియా

శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో సిల్క్ ఇండియా 2014ను ప్రారంభించిన అనంతరం స్టాల్స్ వద్ద పట్టు వస్త్రాలు చూపిస్తూ ఫోజులిస్తున్న హీరోయిన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+