చిరునవ్వుల శోభమ్మ, విజయమ్మ పక్కనే (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి దుర్మరణం జగన్ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పవచ్చు.
జగన్ జైలుకు వెళ్లినప్పుడు... దాదాపు ఆమె పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వెంటే ఉన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. టిడిపిలో ఉన్నా, పిఆర్పీలో ఉన్నా, జగన్ పార్టీలో ఆయా పార్టీల అభ్యున్నతి కోసం పని చేశారు.
శోభా నాగిరెడ్డి ప్రత్యర్థుల పైన తనదైన శైలిలో విరుచుకుపడతారు. అయితే, ఎక్కువగా ఆమె నవ్వుతూనే ఉంటారు. విపక్షాల పైన నిప్పులు చెరిగేటప్పుడు ఆమె ఎంత ఆగ్రహంగా ఉంటారో... ప్రశాంతంగా ఉంటే అంతలా నవ్వుతూ ఉంటారు. కార్యకర్తలను, అభిమానులను ఆమె పేరుపేరునా పలకరించేవారు.

శోభా నాగిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైయస్ విజయమ్మ, నాటి ఇతర పార్టీ నాయకులతో మృతి చెందిన శోభా నాగిరెడ్డి దృశ్యం.

శోభా నాగిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి ఓ సందర్భంలో తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చున్న దృశ్యం.

శోభా నాగిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి ఓ సందర్భంలో అసెంబ్లీలోని పార్టీ కార్యాలయంలో చిరునవ్వులు చిందిస్తూ...

శోభా నాగిరెడ్డి
మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి ఓ సందర్భంలో చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యం.

శోభా నాగిరెడ్డి
మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి ఓ సందర్భంలో చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యం.

శోభా నాగిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైయస్ విజయమ్మ, పార్టీ నాయకురాలు సుచరిత, శ్రీకాంత్ రెడ్డిలతో శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి
మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి ఓ సందర్భంలో చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యం.

శోభా నాగిరెడ్డి
మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి ఓ సందర్భంలో చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యం.

శోభా నాగిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి... భూమా నాగిరెడ్డితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యం.

శోభా నాగిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైయస్ విజయమ్మ గతంలో ధర్నా చేసినప్పుడు.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న శోభా నాగిరెడ్డి.. ఆమెతో ముచ్చటిస్తున్న దృశ్యం.

శోభా నాగిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో ముచ్చటిస్తున్న భూమా శోభా నాగిరెడ్డి దృశ్యం.

శోభా నాగిరెడ్డి
మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి ఓ సందర్భంలో వినతిపత్రం ఇచ్చేందుకు పార్టీ నేతలతో కలిసి వెళ్తున్న దృశ్యం.

శోభా నాగిరెడ్డి
మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకులు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి పార్టీ కార్యాలయంలో నాయకులతో మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యం.

శోభా నాగిరెడ్డి
మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకులు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి ఓ సందర్భంలో ఫోన్లో మాట్లాడుతున్న దృశ్యం.

శోభా నాగిరెడ్డి
గతంలో తమ రాజీనామా పత్రాలను రాష్ట్ర గవర్నర్‌కు ఇచ్చిన అనంతరం పార్టీ నేతలతో కలిసి మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు శోభా నాగిరెడ్డి.

శోభా నాగిరెడ్డి
మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకులు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ మీటింగులో...

శోభా నాగిరెడ్డి
మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకులు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ మీటింగులో విజయమ్మ పక్కన.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications