ఆటపట్టించే గోపాల కృష్ణుడికి గోరుముద్దలు (పిక్చర్స్)

విశాఖ: కళాభారతి ఆడిటోరియంలో ఏడో రోజులుగా నిర్వహిస్తున్న నృత్య వైశాఖీలో బుధవారం హైదరాబాదుకు చెందిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి రాజేశ్వరి సాయినాథ్ బృందం కృష్ణ దర్శనం నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.

కృష్ణలీలలు ప్రధాన ఇతివృత్తంగా సాగిన ఈ ప్రదర్శనలో అనేక అంశాలు రసజ్ఞ ప్రేక్షకులను అలరించాయి. యశోదమ్మ గర్భాన శ్రీకృష్ణుడు జన్మించాడన్న శుభావార్త గోకులంలో సంబరాలకు తెర తీయడంతో నృత్య రూపకం ప్రారంభమైంది.

యశోద - కృష్ణుల మధ్య పెనవేసుకున్న వాత్సల్యాన్ని అపురూపంగా చూపారు. బృందావనంలో అందరి ఇళ్లలో బాలకృష్ణుడు దొంగిలించడం, వెన్నకుండలను పగులగొట్టడం వంటి సన్నివేశాల్లో కళాకారుళ నైపుణ్యం హర్షధ్వనాలు అందుకుంది.

కృష్ణ దర్శనం నృత్య రూపకం

కృష్ణ దర్శనం నృత్య రూపకం

కళాభారతి ఆడిటోరియంలో ఏడో రోజులుగా నిర్వహిస్తున్న నృత్య వైశాఖీలో బుధవారం హైదరాబాదుకు చెందిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి రాజేశ్వరి సాయినాథ్ బృందం కృష్ణ దర్శనం నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.

బాలకృష్ణుడు యవ్వనప్రాయంలోకి అడుగు పెడుతూ నదిలో స్నానమాచరించే గోపికల చీరలు దొంగిలించడం, నెత్తిన కడవతో నడిచి వెళ్లే యువతులను ఆటపట్టించడం వంటి సన్నివేశాల్లో మాధుర్యాన్ని రాజేశ్వరీ సాయినాథ్ బృందం రసస్ఫోరకంగా ఆవిష్కరించారు.

కృష్ణ దర్శనం నృత్య రూపకం

కృష్ణ దర్శనం నృత్య రూపకం

చిటికెన వేలితో గోవర్ధనగిరిధారుడై ఊరికి వచ్చిన ఆపద నుండి సమస్త జీవరాశులను రక్షించిన అంశం ఆహోతులను బాగా ఆకట్టుకుంది.

 కృష్ణ దర్శనం నృత్య రూపకం

కృష్ణ దర్శనం నృత్య రూపకం

ప్రదర్శన అనంతరం కళాకారులు సద్గురు శివానందమూర్తి ఆశీర్వచనాలు అందుకున్నారు. డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

 కృష్ణ దర్శనం నృత్య రూపకం

కృష్ణ దర్శనం నృత్య రూపకం

కళాభారతి ఆడిటోరియంలో ఏడో రోజులుగా నిర్వహిస్తున్న నృత్య వైశాఖీలో బుధవారం హైదరాబాదుకు చెందిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి రాజేశ్వరి సాయినాథ్ బృందం కృష్ణ దర్శనం నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.

కృష్ణ దర్శనం నృత్య రూపకం

కృష్ణ దర్శనం నృత్య రూపకం

కృష్ణలీలలు ప్రధాన ఇతివృత్తంగా సాగిన ఈ ప్రదర్శనలో అనేక అంశాలు రసజ్ఞ ప్రేక్షకులను అలరించాయి. యశోదమ్మ గర్భాన శ్రీకృష్ణుడు జన్మించాడన్న శుభావార్త గోకులంలో సంబరాలకు తెర తీయడంతో నృత్య రూపకం ప్రారంభమైంది.

 కృష్ణ దర్శనం నృత్య రూపకం

కృష్ణ దర్శనం నృత్య రూపకం

యశోద - కృష్ణుల మధ్య పెనవేసుకున్న వాత్సల్యాన్ని అపురూపంగా చూపారు. బృందావనంలో అందరి ఇళ్లలో బాలకృష్ణుడు దొంగిలించడం, వెన్నకుండలను పగులగొట్టడం వంటి సన్నివేశాల్లో కళాకారుళ నైపుణ్యం హర్షధ్వనాలు అందుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+