స్వామిగౌడ్‌తో ఫ్యామిలీ, కేటీఆర్ ఆలింగనం (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్‌గా ఎన్నికైన స్వామిగౌడ్‌కు పలువురు బుధవారం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ... చప్రాసీగా ఉద్యోగం చేసిన తనను శాసన మండలి ఛైర్మన్‌గా చేసిన ఘనత ప్రజాస్వామ్యానిదేనని అన్నారు.
ఎంతో ఉద్వేగానికి లోనవుతున్నానని... ఆనందబాష్పాలు వస్తున్నాయన్నారు. మండలి సమావేశాలు హుందాగా జరిగేలా కృషి చేస్తానని చెప్పారు.
తనకు అన్ని పార్టీల సహకారం కావాలన్నారు. రాజకీయాల్లో తానింకా పసి బాలుడినేనని చెప్పారు. మండలిలో నేను, మీరు అనే పదాలను మరచిపోదామని... అందరం కలసి ముందుకు సాగుదామని హితవు పలికారు.

స్వామి గౌడ్
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం స్వామిగౌడ్‌ను అభినందిస్తున్న ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు.

స్వామిగౌడ్
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం స్వామిగౌడ్‌ను అభినందిస్తున్న తెలంగాణ రాష్ట్ర నాలుగో తరగతి ఉద్యోగులు.

సదారాం
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం స్వామిగౌడ్‌ను బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో అభినందిస్తున్న రాజా సదారాం.

సపాయి
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం స్వామిగౌడ్‌ను అభినందిస్తున్న తెలంగాణ రాష్ట్ర నాలుగో తరగతి ఉద్యోగులు, సపాయిలు.

తెరాస నేతలు
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం స్వామిగౌడ్‌ను ఎత్తుకొని ఆనందం వ్యక్తం చేస్తున్న తెరాస నాయకులు.

గన్ పార్కు
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికయిన అనంతరం తెరాస నాయకులు, కార్యకర్తలతో కలిసి గన్ పార్కు వద్ద నివాళులు అర్పిస్తున్న స్వామిగౌడ్.

పద్మారావు
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం స్వామిగౌడ్‌ను అభినందించి, మిఠాయి తినిపిస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు.

స్వామిగౌడ్
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం తెరాస నేత స్వామిగౌడ్‌ను అభినందిస్తున్న సుభాష్ రెడ్డి, రమేష్ రెడ్డిలు.

కుటుంబం, బంధువులు
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం స్వామిగౌడ్‌ను అభినందిస్తున్న ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు.

టీఎన్జీవో
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం స్వామిగౌడ్‌ను అభినందిస్తున్న తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం.

టీఎన్జీవో
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం స్వామిగౌడ్‌ను అభినందిస్తున్న తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం.

తెరాస ఎమ్మెల్యేలు
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం స్వామిగౌడ్‌ను అభినందిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల దృశ్యం.

తెరాస ఎమ్మెల్యేలు
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం స్వామిగౌడ్‌ను అభినందిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల దృశ్యం.

తెరాస ఎమ్మెల్యేలు
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం స్వామిగౌడ్‌ను అభినందిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల దృశ్యం.

మండలి
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు స్వామిగౌడ్ బుధవారం ఎన్నికయ్యారు. అంతకుముందు మండలి దృశ్యం.

డీఎస్
శాసనమండలి చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నిక పైన తెలంగాణ కాంగ్రెసు పార్టీ నిప్పులు చెరిగింది.

టీడీపీ, కాంగ్రెస్
శాసనమండలి చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్నికను నిరసిస్తూ మొదట టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలు మండలి నుండి వాకౌట్ చేశాయి. ఈ సమయంలో ఇరు పార్టీల నేతల ముచ్చట్లు.

టీడీపీ
శాసనమండలి చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నిక పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిప్పులు చెరిగింది.

స్వామి గౌడ్
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం స్వామిగౌడ్‌ను అభినందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఇతర మండలి సభ్యులు, మంత్రులు.

మండలిలో..
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు స్వామిగౌడ్ బుధవారం ఎన్నికయ్యారు. అంతకుముందు మండలి దృశ్యం.

మండలిలో
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు స్వామిగౌడ్ బుధవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకొని...

హరీష్
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు స్వామిగౌడ్ బుధవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు ఆప్యాయ ఆలింగనం.

కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు స్వామిగౌడ్ బుధవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కేటీ రామారావు ఆప్యాయ ఆలింగనం.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications