కేసీఆర్ ఇస్తే, బాబు తీసుకున్నారు, చెక్కు..!( పిక్చర్స్)
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌తో మంగళవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు.
శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై గవర్నర్‌తో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చర్చించినట్టు తెలుస్తోంది. బడ్జెట్ రూపకల్పనపై ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కమిటీల నుంచి నివేదికల జాప్యం కారణంగా దీపావళి తర్వాతనే బడ్జెట్ సమావేశాలను నిర్వహించుకుంటామని కేసీఆర్ చెప్పారని సమాచారం.
తెలంగాణ విమోచన/విలీన దినోత్సవాన్ని నిర్వహించాలని వస్తున్న డిమాండ్లపై కూడా ముఖ్యమంత్రి గవర్నర్‌తో చర్చించారని సమాచారం.

గవర్నర్, సీఎం
గవర్నర్ నరసింహన్‌తో మంగళవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. పుష్పగుచ్ఛం ఇస్తున్న కేసీఆర్.

నాయిని
గవర్నర్ నరసింహన్‌తో మంగళవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. గవర్నర్‌తో చేయి కలుపుతున్న నాయిని నర్సింహా రెడ్డి.

చంద్రబాబు
ఆర్మీ జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ జగ్బీర్ సింగ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు. పుష్పగుచ్ఛం ఇస్తున్న దృశ్యం.

చంద్రబాబు
ఆర్మీ జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ జగ్బీర్ సింగ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు. బాబుతో మాటామంతి.

చంద్రబాబు
ఇఫ్కో ఎండీ మంగళవారం లేక్ వ్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. మాట్లాడుతున్న దృశ్యం.

చంద్రబాబు
నాబార్డ్ ఎండీ మంగళవారం లేక్ వ్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. మాట్లాడుతున్న దృశ్యం.

చంద్రబాబు
శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు.

చంద్రబాబు
శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా వారు ఏపీ రాజధాని అభివృద్ధి నిధి కోసం రూ.లక్ష చెక్కు ఇచ్చారు.

కేసీఆర్ ఇస్తే, బాబు తీసుకున్నారు, చెక్కు..!( పిక్చర్స్)
ఇఫ్కో ఎండీ మంగళవారం లేక్ వ్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. మాట్లాడుతున్న దృశ్యం.












Click it and Unblock the Notifications