బీజేపీ ఆఫీసుపై టీ జాగృతి దాడికి ఇలా... (పిక్చర్స్)

హైదరాబాద్: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ జాగృతి కార్యకర్తలు చేపట్టిన బీజేపీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది.

బీజేపీ కార్యాలయంపై కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. దీంతో కార్యాలయ అద్దాలు ద్వంసమయ్యాయి. కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన జాగృతి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసులు, కార్యాకర్తల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి సర్దుమణిగింది. వారు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తెలంగాణ జాగృతి

తెలంగాణ జాగృతి

హైదరాబాదు నగరంలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంపై పలువురు తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడికి యత్నించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉత్రక్త వాతావరణం ఏర్పడింది.

 తెలంగాణ జాగృతి

తెలంగాణ జాగృతి

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసే పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోకసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో నిరసనగా ఈ దాడికి యత్నించారు.

 తెలంగాణ జాగృతి

తెలంగాణ జాగృతి

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తెలంగాణ జాగృతి కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. బిజెపి కార్యాలయం గేట్లు దాటి లోపలికి వెళ్లేందుకు యత్నించిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 తెలంగాణ జాగృతి

తెలంగాణ జాగృతి

పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ జాగృతి కార్యకర్తలు చేపట్టిన బీజేపీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది.

 తెలంగాణ జాగృతి

తెలంగాణ జాగృతి

బీజేపీ కార్యాలయంపై కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. దీంతో కార్యాలయ అద్దాలు ద్వంసమయ్యాయి. కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన జాగృతి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

తెలంగాణ జాగృతి

తెలంగాణ జాగృతి

దీంతో పోలీసులు, కార్యాకర్తల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి సర్దుమణిగింది. వారు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తెలంగాణ జాగృతి

తెలంగాణ జాగృతి

పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ జాగృతి కార్యకర్తలు చేపట్టిన బీజేపీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది.

 తెలంగాణ జాగృతి

తెలంగాణ జాగృతి

బీజేపీ కార్యాలయంపై కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. దీంతో కార్యాలయ అద్దాలు ద్వంసమయ్యాయి. కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన జాగృతి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+