పొంగులేటి వెనుక..., టి సచివాలయం ఇటు! (పిక్చర్స్)
హైదరాబాద్: విభజన నేపథ్యంలో... హైదరాబాదులోని తెలంగాణ సచివాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర సచివాలయం అంటూ సూచికను పెట్టారు. ఈ సూచికలో తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో ఉంచారు.
రాష్ట్ర విభజన... పదేళ్ల ఉమ్మడి రాజధాని నేపథ్యంలో హైదరాబాదులోని సచివాలయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విభజించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేసిన సచివాలయానికి దారి చూపేందుకు అనువుగా తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని సూచికను పెట్టారు.

పొంగులేటి
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, వెనుక భాగంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ దృశ్యం.

సచివాలయం
విభజన నేపథ్యంలో... హైదరాబాదులోని తెలంగాణ సచివాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర సచివాలయం అంటూ సూచికను పెట్టారు. ఈ సూచికలో తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో ఉంచారు.

సచివాలయం
రాష్ట్ర విభజన... పదేళ్ల ఉమ్మడి రాజధాని నేపథ్యంలో హైదరాబాదులోని సచివాలయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విభజించిన విషయం తెలిసిందే.

సచివాలయం
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేసిన సచివాలయానికి దారి చూపేందుకు అనువుగా తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని సూచికను పెట్టారు.

Click it and Unblock the Notifications