ఓయులో రాళ్ల వర్షం: కిటికీ నుండి చిన్నారులు(పిక్చర్స్)
హైదరాబాద్: ఉస్మాయని విశ్వవిద్యాలయం సోమవారం మరోసారి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాదు శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరాయి. విద్యార్థులను పోలీసులు ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల పైన విద్యార్థులు రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.
విద్యార్థులు మధ్యాహ్నం మరోసారి రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు అరెస్టు చేశారు. పలువురు తెలంగాణ విద్యార్థులు పంజాగుట్ట వరకు వెళ్లారు. అక్కడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఓయు 1
హైదరాబాదు శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఓయు నుండి రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన దృశ్యం.

ఓయు 2
హైదరాబాదు శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఓయు నుండి రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకున్నారు.

ఓయు 3
హైదరాబాదు శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఓయు నుండి రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకున్న దృశ్యం.

ఓయు 4
హైదరాబాదు శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఓయు నుండి రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరడంతో ఎన్‌సిసి గేటు వద్ద విద్యార్థులు వర్సెస్ పోలీసుల దృశ్యం.

ఓయు 5
హైదరాబాదు శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఓయు నుండి రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరాయి. పోలీసులు అడ్డుకోవడంతో వారిని ప్రతిఘటించారు.

ఓయు 6
హైదరాబాదు శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఓయు నుండి రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకున్నారు.

ఓయు 7
ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిపై ఒక రౌండ్ బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.

ఓయు 8
ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిపై ఒక రౌండ్ బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఘర్షణను కిటీకిలో నుండి చూస్తున్న చిన్నారులు.

ఓయు 9
ఉస్మాయని విశ్వవిద్యాలయం సోమవారం మరోసారి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాదు శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరాయి. విద్యార్థులను పోలీసులు ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఓయు 10
ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల పైన విద్యార్థులు రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.

ఓయు 11
పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల పైన విద్యార్థులు రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.












Click it and Unblock the Notifications