పెద్దలూ! కాస్త వినండి: యువతికి పిల్లల క్లాస్ (పిక్చర్స్)
హైదరాబాద్: విశాఖ నగరంలో పాఠశాల చిన్నారులచే ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
చిన్నారులు ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన ప్లకార్డులను పట్టుకొని రోడ్డు మీద వెళ్తున్న ప్రయాణీకులకు ట్రాఫిక్ సమస్య పైన అవగాహన కల్పించారు.
ఈ అవేర్‌నెస్ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్, నిబంధనల ప్లకార్డులతో చిన్నారులు వివరించడం అలరించింది.

విశాఖ 1
విశాఖ నగరంలో పాఠశాల చిన్నారులచే ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

విశాఖ 2
చిన్నారులు ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన ప్లకార్డులను పట్టుకొని రోడ్డు మీద వెళ్తున్న ప్రయాణీకులకు ట్రాఫిక్ సమస్య పైన అవగాహన కల్పించారు.

విశాఖ 3
విశాఖ నగరంలో పాఠశాల విద్యార్థుల ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్యక్రమంలో భాగంగా స్కూటీ పైన వెళ్తున్న ఓ వ్యక్తికి వివరిస్తున్న చిన్నారి దృశ్యం.

విశాఖ 4
విశాఖ నగరంలో పాఠశాల విద్యార్థుల ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్యక్రమంలో భాగంగా స్కూటీ పైన వెళ్తున్న ఓ యువతికి వివరిస్తున్న చిన్నారుల దృశ్యం.

విశాఖ 5
విశాఖ నగరంలో పాఠశాల విద్యార్థుల ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్యక్రమంలో భాగంగా స్కూటీ పైన వెళ్తున్న ఓ యువతికి వివరిస్తున్న చిన్నారుల దృశ్యం. యువతికి పాంప్లెట్ ఇస్తున్న దృశ్యం.












Click it and Unblock the Notifications