ఏదో ఆశించేనా: కెసిఆర్‌కు ప్రముఖుల తాకిడి (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని మెజార్టీ దక్కించుకున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి కానున్నారు.
విభజన నేపథ్యంలో అపాయింటెడ్ డేట్ జూన్ 2వ తేదీన ఉంది. జూన్ 2న లేదా ఆ తర్వాత కెసిఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెరాస గెలుపు నేపథ్యంలో ఆయన ఇంటికి, తెలంగాణ భవన్‌కు పలువురు ప్రముఖులు, పార్టీ నేతలు, కార్యకర్తలు వరుస కట్టారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయనను కలుస్తున్న వారిలో కొందరు ఏదో ఆశించి కలుస్తున్నారనే వాదనలు లేకపోలేదు.

కెసిఆర్
కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు నేపథ్యంలో ఆయన నివాసానికి పలువురు ప్రముఖులు క్యూ కడుతున్నారు.

కెసిఆర్
కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు నేపథ్యంలో ఆయన నివాసానికి పలువురు ప్రముఖులు క్యూ కడుతున్నారు. కూర్చున్న పలువురు ప్రముఖులు.

కెసిఆర్
కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు నేపథ్యంలో ఆయన నివాసానికి పలువురు ప్రముఖులు క్యూ కడుతున్నారు. ప్రముఖులతో మాట్లాడుతున్న కెసిఆర్.

కెసిఆర్
కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు నేపథ్యంలో ఆయన నివాసానికి పలువురు ప్రముఖులు క్యూ కడుతున్నారు. కెసిఆర్‌కు వేదపండితుల ఆశీర్వాదం.

కెసిఆర్
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని మెజార్టీ దక్కించుకున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి కానున్నారు.

బాల్క సుమన్
తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఇద్దరు ఈ సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందారు. వారి ఆనందం.

కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఇద్దరు ఈ సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందారు. కెసిఆర్‌తో ఓయు విద్యార్థులు.

తెలంగాణ భవన్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్ రెండు రోజులుగా కళకళలాడుతోంది. చీకట్లో వెలుగుల్లో తెలంగాణ భవన్.

తెలంగాణ భవన్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్ రెండు రోజులుగా కళకళలాడుతోంది. చీకట్లో వెలుగుల్లో తెలంగాణ భవన్.












Click it and Unblock the Notifications