ఇద్దరూ ఇద్దరే: ఇటు బాబు, అటు కేసీఆర్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులు పాలనలో బిజీగా ఉన్నారు.
తమ తమ రాష్ట్రాల అభివృద్ధి కోసం కేసీఆర్, చంద్రబాబులు నిత్యం ప్రముఖులతో సమావేశమవుతున్నారు. సోమవారం ఇరువురు సీఎంలు అనిల్ అంబానీ సహా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు.

చంద్రబాబు
లేక్ వ్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంగళవారం ఎన్టీపీసీ సీఎండీ డాక్టర్ అరుప్ రాయ్ చౌదరీ భేటీ అయ్యారు. పుష్పగుచ్ఛం ఇస్తున్న దృశ్యం.

చంద్రబాబు
లేక్ వ్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంగళవారం ఎన్టీపీసీ సీఎండీ డాక్టర్ అరుప్ రాయ్ చౌదరీ భేటీ అయ్యారు.

చంద్రబాబు
లేక్ వ్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంగళవారం ఇండియన్ బ్యాంక్ సీఎండీ టీఎం బాసిన్ భేటీ అయ్యారు.

లేక్ వ్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన ఏపీ మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస రావులు.

చంద్రబాబు
లేక్ వ్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన ఏపీ మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస రావులు.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసిన జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్. కేసీఆర్‌కు 'మేథడ్స్ ఫర్ కమ్యూనిటీ పార్టిసిపేషన్' పుస్తకాన్ని ఇస్తున్న దృశ్యం.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఎన్టీపీసీ సీఎండీ డాక్టర్ అరుప్ రాయ్ చౌదరీ మంగళవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఎన్టీపీసీ సీఎండీ డాక్టర్ అరుప్ రాయ్ చౌదరీ మంగళవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు.

Click it and Unblock the Notifications