విశాఖ ఉత్సవ్: సంప్రదాయాల కోసమే (పిక్చర్స్)
విశాఖపట్నం: సంప్రదాయాలను చాటి చెప్పడమే విశాఖ ఉత్సవ్ ముఖ్య ఉద్దేశ్యమని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం అన్నారు.
స్వర్ణభారతి ఇండోర్ ఆడిటోరియంలో వుడా, సిటిజన్, ఫినెక్స్, ఐటీ సొల్యూషన్స్ సంయుక్తంగా పలు అంశాలపై పోటీలు నిర్వహించారు.
నగరంలో గల వివిధ పాఠశాలలు విద్యార్థులకు విశాఖ జిల్లా ప్రాశస్త్యంపై వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖన, స్లోగన్స్ వంటి పోటీలను నిర్వహించారు.

విశాఖ ఉత్సవ్
సంప్రదాయాలను చాటి చెప్పడమే విశాఖ ఉత్సవ్ ముఖ్య ఉద్దేశ్యమని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం అన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

విశాఖ ఉత్సవ్
విశాఖ ఉత్సవ్‌ను ఇక పైన ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. ప్రకృతి అందాలను, కళలను ప్రజలందరికీ తెలియజేసేందుకు పర్యాటకులను ఆకర్షించేందుకు జనవరి 23 నుండి 25 వరకు వివిధ ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయన్నారు.

విశాఖ ఉత్సవ్
తప్పెటగుళ్లు, శాస్త్రీయ జానపద, పాశ్యాత్య నృత్యాలు, నృత్యరూపకాలు, జాలరి నృత్యాలు, కథక్ నృత్యాల మేళవింపుతో గురజాడ కళాక్షేత్రం జనరంజకంగా సాగింది.

విశాఖ ఉత్సవ్
విశాఖ ఉత్సవ్-2015 వేడుకలకు నాందిగా సాంస్కృతిక వినోదాల తొలి విందు పేరిట ప్రత్యేక ప్రదర్శనలను బుధవారం రాత్రి లాంఛనంగా ప్రారంభించారు.

విశాఖ ఉత్సవ్
సంప్రదాయాలను చాటి చెప్పడమే విశాఖ ఉత్సవ్ ముఖ్య ఉద్దేశ్యమని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం అన్నారు.

విశాఖ ఉత్సవ్
స్వర్ణభారతి ఇండోర్ ఆడిటోరియంలో వుడా, సిటిజన్, ఫినెక్స్, ఐటీ సొల్యూషన్స్ సంయుక్తంగా పలు అంశాలపై పోటీలు నిర్వహించారు.

విశాఖ ఉత్సవ్
నగరంలో గల వివిధ పాఠశాలలు విద్యార్థులకు విశాఖ జిల్లా ప్రాశస్త్యంపై వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖన, స్లోగన్స్ వంటి పోటీలను నిర్వహించారు.

Click it and Unblock the Notifications