బీజేపీలోకి పొన్నాల విష్ణు: తెరాసకు వణుకు (పిక్చర్స్)
మెదక్: తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ ఎంపీటీసీ పొన్నాల విష్ణువర్ధన్ రెడ్డి, పలువురు తెరాస కార్యకర్తలు శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో వారు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో తెరాస ఎన్నికల గుర్తు కారుకు ఓటేస్తే ప్రజల కార్డులు పోయినట్లే అన్నారు.
అలాగని కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే అది మురిగిపోతుందన్నారు. శనివారం మెదక్ జిల్లా జిన్నారం మండలం గుమ్మడిదలలో జరిగిన బీజేపీ, టీడీపీల మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

బీజేపీ
శనివారం మెదక్ జిల్లా జిన్నారం మండలం గుమ్మడిదలలో జరిగిన బీజేపీ, టీడీపీల మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

బీజేపీ
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో తెరాస ఎన్నికల గుర్తు కారుకు ఓటేస్తే ప్రజల కార్డులు పోయినట్లే అన్నారు.

బీజేపీ
ఇప్పటికే తెరాస నేతల్లో భయాలు మొదలయ్యాయని, ఇప్పుడు మాట్లాడాల్సింది ప్రాంతీయ విషయాల పైన లేక అభివృద్ధి పైనా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

బీజేపీ
తనకు ఓటేస్తే బంగారు తెలంగాణ తెస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని, నమ్మి ఓటేసిన రైతులకు లాఠీ దెబ్బలు, ఆత్మహత్యలు మిగులుతున్నాయని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ
తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ ఎంపీటీసీ పొన్నాల విష్ణువర్ధన్ రెడ్డి, పలువురు తెరాస కార్యకర్తలు శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు.

బీజేపీ
తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ ఎంపీటీసీ పొన్నాల విష్ణువర్ధన్ రెడ్డి, పలువురు తెరాస కార్యకర్తలు శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు.

బీజేపీ
తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ ఎంపీటీసీ పొన్నాల విష్ణువర్ధన్ రెడ్డి, పలువురు తెరాస కార్యకర్తలు శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కిషన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

బీజేపీ
తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ ఎంపీటీసీ పొన్నాల విష్ణువర్ధన్ రెడ్డి, పలువురు తెరాస కార్యకర్తలు శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications