గర్ల్స్ దర్జాగా కూర్చోలేదు: వెనుక కన్నీటి గాథ!(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వి మెన్ ఫర్ వుమెన్ అనే స్వచ్ఛంద సంస్థ నగరంలోని హెచ్‌ఐసిఎల్, నోవాటెల్‌లో మార్చి 7వ తేదీన నిర్వహించే ప్రదర్శనకు సన్నాహక కార్యక్రమంగా అమీర్ పేటలోని గ్రీన్ పార్క్ మ్యారీ గోల్డ్ హోటల్లో గురువారం ఓ ప్రదర్సన నిర్వహించారు.
ఫ్యాషన్ హొయలు, ర్యాంప్ వాక్‌లు, డిజెల హోరుతో సాగే ఫ్యాషన్ షో అందుకు భిన్నంగా అతివల ఆక్రందనలతో సాగిన కన్నీటి నడక అందరినీ ఆకట్టుకుంది.
మహిళలపై కొనసాగుతున్న అరాచకాలు, ఆకృత్యాలకు గాయపడి, మనసు వికలమై బాధితులు ఆవేదనను మోడళల్ ర్యాంపుపై కళ్లకు కట్టారు.

వి మెన్ ఫర్ వుమెన్ 1
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వి మెన్ ఫర్ వుమెన్ అనే స్వచ్ఛంద సంస్థ నగరంలోని హెచ్‌ఐసిఎల్, నోవాటెల్‌లో మార్చి 7వ తేదీన నిర్వహించనున్నారు.

వి మెన్ ఫర్ వుమెన్ 2
ఈ ప్రదర్శనకు సన్నాహక కార్యక్రమంగా హైదరాబాదులోని అమీర్ పేట గ్రీన్ పార్క్ మ్యారీ గోల్డ్ హోటల్లో గురువారం ఓ ప్రదర్సన నిర్వహించారు.

వి మెన్ ఫర్ వుమెన్ 3
ఫ్యాషన్ హొయలు, ర్యాంప్ వాక్‌లు, డిజెల హోరుతో సాగే ఫ్యాషన్ షో అందుకు భిన్నంగా అతివల ఆక్రందనలతో సాగిన కన్నీటి నడక అందరినీ ఆకట్టుకుంది.

వి మెన్ ఫర్ వుమెన్ 4
మహిళలపై కొనసాగుతున్న అరాచకాలు, ఆకృత్యాలకు గాయపడి, మనసు వికలమై బాధితులు ఆవేదనను మోడళల్ ర్యాంపుపై కళ్లకు కట్టారు.

వి మెన్ ఫర్ వుమెన్ 5
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వి మెన్ ఫర్ వుమెన్ అనే స్వచ్ఛంద సంస్థ నగరంలోని హెచ్‌ఐసిఎల్, నోవాటెల్‌లో మార్చి 7వ తేదీన నిర్వహించనున్నారు.

వి మెన్ ఫర్ వుమెన్ 6
ఈ ప్రదర్శనకు సన్నాహక కార్యక్రమంగా హైదరాబాదులోని అమీర్ పేట గ్రీన్ పార్క్ మ్యారీ గోల్డ్ హోటల్లో గురువారం ఓ ప్రదర్సన నిర్వహించారు.

వి మెన్ ఫర్ వుమెన్ 7
ఫ్యాషన్ హొయలు, ర్యాంప్ వాక్‌లు, డిజెల హోరుతో సాగే ఫ్యాషన్ షో అందుకు భిన్నంగా అతివల ఆక్రందనలతో సాగిన కన్నీటి నడక అందరినీ ఆకట్టుకుంది.

వి మెన్ ఫర్ వుమెన్ 8
మహిళలపై కొనసాగుతున్న అరాచకాలు, ఆకృత్యాలకు గాయపడి, మనసు వికలమై బాధితులు ఆవేదనను మోడళల్ ర్యాంపుపై కళ్లకు కట్టారు.

వి మెన్ ఫర్ వుమెన్ 9
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వి మెన్ ఫర్ వుమెన్ అనే స్వచ్ఛంద సంస్థ నగరంలోని హెచ్‌ఐసిఎల్, నోవాటెల్‌లో మార్చి 7వ తేదీన నిర్వహించే ప్రదర్శనకు సన్నాహక కార్యక్రమంగా అమీర్ పేటలోని గ్రీన్ పార్క్ మ్యారీ గోల్డ్ హోటల్లో గురువారం ఓ ప్రదర్సన నిర్వహించారు.

Click it and Unblock the Notifications