రచ్చ: బాబుకు హెచ్చరిక, ఎంగిలి తిన్న జగన్ (పిక్చర్స్)
శ్రీకాకుళం: రైతుల రుణమాఫీపై మరో నెల రోజులు చూస్తామని, తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గురువారం హెచ్చరించారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు కాలయాపనతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
జేబు దొంగతనాలు చేసిన వారిపైనా, చిట్‌ఫండ్ మోసాలకు పాల్పడిన వారిపైనా 420 కేసులు నమోదు చేస్తుంటారని, రాష్ట్రంలో రైతులు, మహిళలకు రుణాలు మాఫీ చేస్తానంటూ హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు పెట్టాలా.. లేదా 840 కేసులు పెట్టాలా.. అంటూ ప్రశ్నించారు.
ఇటీవల చెన్నైలో భవనం కూలిన ప్రమాదంలో మృతి చెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ఆయన గురువారం బూర్జ మండలం కొల్లివలస, టిడి రాజుపేట గ్రామాల్లో పర్యటించారు. బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

జగన్
ఇటీవల చెన్నైలో భవనం కూలిన ప్రమాదంలో మృతి చెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన జగన్ గురువారం బూర్జ మండలం కొల్లివలస, టిడి రాజుపేట గ్రామాల్లో పర్యటించారు.

జగన్
ఇటీవల చెన్నైలో భవనం కూలిన ప్రమాదంలో మృతి చెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ఆయన గురువారం బూర్జ మండలం కొల్లివలస, టిడి రాజుపేట గ్రామాల్లో పర్యటించారు. బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

జగన్
శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు భారీగా తరలి వచ్చారు.

జగన్
ఇటీవల చెన్నైలో భవనం కూలిన ప్రమాదంలో మృతి చెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ఆయన గురువారం బూర్జ మండలం కొల్లివలస, టిడి రాజుపేట గ్రామాల్లో పర్యటించారు.

విలేకరులతో జగన్
ఆర్బీఐ రుణాల రీషెడ్యూల్‌కు అంగీకరించడంతో అదేదో తన గొప్పగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని వైయస్ జగన్ మండిపడ్డారు. కరవు, వరదలు వంటివి సంభవించినప్పుడు రుణాలు రీషెడ్యూల్ చేయడం సాధారణమేనని, గతంలో కిరణ్ సర్కార్ హయాంలో కూడా రీషెడ్యూల్ జరిగిందన్నారు.

జగన్ ఓదార్పు
ఇటీవల చెన్నైలో భవనం కూలిన ప్రమాదంలో మృతి చెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ఆయన గురువారం బూర్జ మండలం కొల్లివలస, టిడి రాజుపేట గ్రామాల్లో పర్యటించారు.

వైయస్ జగన్
శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డుపై వెళ్తున్న మహిళలను పలకరిస్తూ...

జగన్
శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ పాఠశాలలో చిన్నారి ప్లేటు నుండి తీసుకొని తింటున్న దృశ్యం.

జగన్
శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డుపై వెళ్తున్న వారిని పలకరిస్తూ...

Click it and Unblock the Notifications