బాబు వంచన, 5న నిరసన: జగన్ ఇలా (పిక్చర్స్)

విశాఖ: తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న మోసాలకు, వంచనకు వ్యతిరేకంగా నవంబర్ 5న అన్ని మండల కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం పిలుపునిచ్చారు.

ముఖ్యంగా రైతులు, డ్వాక్రా మహిళలు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొనాలని వైయస్ జగన్ కోరారు. రైతు రుణమాఫీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదన్నారు.

రైతులు రుణాలను చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కనీసం క్రాప్ ఇన్స్యూరెన్స్ కూడా లేదన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం దిబ్బలపాలెంలో పర్యటించారు. కూలిన కొబ్బరి చెట్ల దృశ్యం.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం దిబ్బలపాలెంలో పర్యటించారు. మాట్లాడుతున్న జగన్.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం దిబ్బలపాలెంలో పర్యటించారు. బాధితుల గోడు తెలుసుకుంటూ..

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం దిబ్బలపాలెంలో పర్యటించారు. బాధితులతో మాట్లాడుతూ..

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం దిబ్బలపాలెంలో పర్యటించారు. జగన్‌కు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం దిబ్బలపాలెంలో పర్యటించారు. హుధుద్ తాకిడికి గ్రామంలో కూలిన కొబ్బరి చెట్లు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం దిబ్బలపాలెంలో పర్యటించారు. వృద్ధురాలిని ఓదార్చుతున్న జగన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+