వైఎస్ లేని లోటు తెలుస్తోంది!: జగన్‌పార్టీ ఇలా(పిక్చర్స్)
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగాయి. ఇరు రాష్ట్రాల కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు వైయస్ వర్ధంతిని నిర్వహించాయి. వైయస్‌కు కడప జిల్లా ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద వద్ద మంగళవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా వైయస్ సతీమణి విజయమ్మ, కుమారుడు జగన్, కోడలు వైయస్ భారతి, కూతురు షర్మిల ఇతర కటుంబ సభ్యులతో నివాళులు అర్పించారు.
ఏపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వైయస్ వర్ధంతి వేడుకలో రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో వ్యవహరించారన్నారు. వైయస్ లేని లోటును అనుక్షణం అనుభవిస్తున్నామన్నారు.

వైయస్ లేని లోటు..: జగన్ పార్టీ ఇలా.. (పిక్చర్స్)
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగాయి. ఇరు రాష్ట్రాల కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు వైయస్ వర్ధంతిని నిర్వహించాయి.

వైయస్ లేని లోటు..: జగన్ పార్టీ ఇలా.. (పిక్చర్స్)
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగాయి. పంజాగుట్ట వైయస్ విగ్రహం వద్ద నివాళులు.

వైయస్ లేని లోటు..: జగన్ పార్టీ ఇలా.. (పిక్చర్స్)
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగాయి. పంజాగుట్ట చౌరస్తా వద్ద వైయస్ విగ్రహం వద్ద..

వైయస్ లేని లోటు..: జగన్ పార్టీ ఇలా.. (పిక్చర్స్)
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగాయి. హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో...

వైయస్ లేని లోటు..: జగన్ పార్టీ ఇలా.. (పిక్చర్స్)
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగాయి. రక్తదానం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.

వైయస్ లేని లోటు..: జగన్ పార్టీ ఇలా.. (పిక్చర్స్)
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగాయి. రక్తదానం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ సాయి రెడ్డి.

వైయస్ లేని లోటు..: జగన్ పార్టీ ఇలా.. (పిక్చర్స్)
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగాయి. పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేస్తున్న ధర్మాన ప్రసాద రావు.

వైయస్ లేని లోటు..: జగన్ పార్టీ ఇలా.. (పిక్చర్స్)
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగాయి. పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కొణతాల తదితరులు.

వైయస్ లేని లోటు..: జగన్ పార్టీ ఇలా.. (పిక్చర్స్)
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం వద్ద మాట్లాడుతున్న నాయకులు.

వైయస్ లేని లోటు..: జగన్ పార్టీ ఇలా.. (పిక్చర్స్)
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగాయి. మాట్లాడుతున్న కొణతాల రామకృష్ణ.

వైయస్ లేని లోటు..: జగన్ పార్టీ ఇలా.. (పిక్చర్స్)
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగాయి. మాట్లాడుతున్న విజయ సాయి రెడ్డి.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగాయి. పేద విద్యార్థులకు చెక్కులిచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

వైయస్ లేని లోటు..: జగన్ పార్టీ ఇలా.. (పిక్చర్స్)
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగాయి. మాట్లాడుతున్న ధర్మాన ప్రసాద రావు.

Click it and Unblock the Notifications