జగన్ మాట్లాడితే రోజా నవ్వారు, తల్లి సైలెంట్! (పిక్చర్స్)

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశం సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ భేటీకి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి, సోదరి షర్మిలలతో పాటు పార్టీలో ఆది నుండి ఉన్న భూమా దంపతులకు కూడా గైర్హాజరయ్యారు.

షర్మిలను దూరం పెడుతున్నారన్న ప్రచారంతో ఇప్పటికే ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్లినట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో విస్తృతస్థాయి సమావేశానికి రావాల్సిందిగా జగన్ పిలిచారని, అయినప్పటికీ ఆమె ససేమిరా అన్నారనీ తెలుస్తోంది. కడప పార్లమెంటు సీటు ఆశించి భంగపడిన షర్మిలకు పార్టీలో ఏ హోదాలేదు. ఒంగోలు పార్లమెంటు సీటును ఆశించిన వైవి సుబ్బారెడ్డి అసంతృప్తితోనే రాలేదంటున్నారు.

కాగా, జగన్ - వైవీ సుబ్బారెడ్డి మధ్య తలెత్తిన విభేదాల్లో విజయమ్మ జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉన్నట్లు తెలిసింది. తన కుమారుడికి నచ్చజెప్పలేక ఆమె చేతులెత్తేసినట్లు చెబుతున్నారు. షర్మిల మాత్రం మొదటి నుంచి బాబాయ్ వర్గంలో ఉన్నారు.

భేటీ 1

భేటీ 1

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశం సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న విజయమ్మ.

భేటీ 2

భేటీ 2

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశం సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న జగన్.

భేటీ 3

భేటీ 3

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశం సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న జగన్. హాజరైన నేతలు.

భేటీ 4

భేటీ 4

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశం సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న జగన్. హాజరైన నాయకులు.

భేటీ 5

భేటీ 5

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశం సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈసందర్భంగా మాట్లాడుకుంటున్న జగన్, విజయమ్మ.

భేటీ 6

భేటీ 6

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశం సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. దివంగత వైయస్‌కు నివాళులు అర్పిస్తూ...

భేటీ 7

భేటీ 7

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశం సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. భేటీలో పాల్గొన్న నాయకుల చిరునవ్వు.

భేటీ 8

భేటీ 8

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశం సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న విజయమ్మ.

భేటీ 9

భేటీ 9

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశం సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. సమావేశానికి వచ్చిన జగన్ అభివాదం.

భేటీ 10

భేటీ 10

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తృతస్థాయి సమావేశం సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈసందర్భంగా మాట్లాడుకుంటున్న జగన్, విజయమ్మ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+