బుగ్గలు పట్టిన జగన్, చేయి చూపిన షర్మిల (పిక్చర్స్)

నెల్లూరు/అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, నేత షర్మిలలు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అనంతలో విజయమ్మ, నెల్లూరులో షర్మిల, తూర్పు గోదావరి జిల్లాలో జగన్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా వారు కాంగ్రెసు, చంద్రబాబులపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు అబద్దాల కోరు అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ సేవలన్నీ గ్రామాలకే తెస్తామని జగన్ తూర్పు గోదావరి జిల్లాలో అన్నారు.

మన తలరాతలు మార్చేది ఓటు... విశ్వసనీయత, ప్రజా సమస్యలపై స్పందించే వ్యకితేకే ఓటు వేయాలని వైయస్ జగన్ పిలుపునిస్తున్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, నేత షర్మిలలు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అనంతలో విజయమ్మ, నెల్లూరులో షర్మిల, తూర్పు గోదావరి జిల్లాలో జగన్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఈ సందర్భంగా వారు కాంగ్రెసు, చంద్రబాబులపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు అబద్దాల కోరు అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ సేవలన్నీ గ్రామాలకే తెస్తామని జగన్ తూర్పు గోదావరి జిల్లాలో అన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

మన తలరాతలు మార్చేది ఓటు... విశ్వసనీయత, ప్రజా సమస్యలపై స్పందించే వ్యకితేకే ఓటు వేయాలని వైయస్ జగన్ పిలుపునిస్తున్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్ రాజశేఖర రెడ్డి పాలన స్వర్ణయుగమని, మళ్లీ ఆ పాలన రావాలంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమని జగన్ చెప్పారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

చంద్రబాబు నాయుడుకు విశ్వసనీయత లేదని, ఎన్నికలకు ముందు ఓ మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతారని మండిపడ్డారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

చంద్రబాబు నాయుడు పెద్ద అబద్దాల కోరు అని , నిజం చెబితే ఆయన తల వెయ్యి ముక్కలు అవుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

అబద్దాలు చెప్పడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని, ప్రజలు నమ్మితే చార్మినార్, నాగార్జున సాగర్ కూడా తానే కట్టించానని చెబుతారన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, నేత షర్మిలలు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+