వైయస్‌కు టీ, ఏపీ కాంగ్రెస్, జగన్ పార్టీ కూడా (పిక్చర్స్)

హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెసు పార్టీ నేతలు, నాయకులు మంగళవారం నివాళులు అర్పించారు.

మంగళవారం వైయస్ రాజశేఖర రెడ్డి 65వ జయంతి. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఉదయం ఇడుపులపాయకు చేరుకున్నారు.

జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల నిన్న రాత్రే చేరకున్నారు. ఇడుపులపాయలో వైయస్ సమాధి వద్ద రాత్రే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బెంగళూరుకు చెందిన వ్యక్తులు వివిధ రకాల పూలతో సమాధిని అలంకరించారు. అలాగే, టీ, ఏపీ రాష్ట్రాల్లో కాంగ్రెసు నేతలు కూడా జయంతిని నిర్వహించారు.

ఏపీ కాంగ్రెస్

ఏపీ కాంగ్రెస్

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెసు పార్టీ నేతలు, నాయకులు మంగళవారం నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న రఘువీరా తదితరులు.

ఏపీ కాంగ్రెస్

ఏపీ కాంగ్రెస్

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెసు పార్టీ నేతలు, నాయకులు మంగళవారం నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న రఘువీరా, శైలజానాథ్, రుద్రరాజు తదితరులు.

రుద్రరాజు

రుద్రరాజు

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెసు పార్టీ నేతలు, నాయకులు మంగళవారం నివాళులు అర్పించారు. వైయస్ జయంతి సందర్భంగా బట్టలు పంచుతున్న రుద్రరాజు.

రఘువీరా

రఘువీరా

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెసు పార్టీ నేతలు, నాయకులు మంగళవారం నివాళులు అర్పించారు. వైయస్ జయంతి సందర్భంగా మాట్లాడుతున్న రఘువీరా.

రఘువీరా

రఘువీరా

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెసు పార్టీ నేతలు, నాయకులు మంగళవారం నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న రఘువీరా.

రుద్రరాజు

రుద్రరాజు

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెసు పార్టీ నేతలు, నాయకులు మంగళవారం నివాళులు అర్పించారు. వైయస్ జయంతి సందర్భంగా వికలాంగులకు బట్టలు ఇస్తున్న రఘువీరా.

ఏపీ

ఏపీ

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెసు పార్టీ నేతలు, నాయకులు మంగళవారం నివాళులు అర్పించారు. పంజాగుట్ట సర్కిల్ వద్ద వైయస్ విగ్రహానికి ఏపీ నేతల నివాళి.

తెలంగాణ, ఏపీ

తెలంగాణ, ఏపీ

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెసు పార్టీ నేతలు, నాయకులు మంగళవారం నివాళులు అర్పించారు.

తెలంగాణ, ఏపీ

తెలంగాణ, ఏపీ

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెసు పార్టీ నేతలు, నాయకులు మంగళవారం నివాళులు అర్పించారు.

తెలంగాణ

తెలంగాణ

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెసు పార్టీ నేతలు, నాయకులు మంగళవారం నివాళులు అర్పించారు. వైయస్ చిత్రపటానికి పొన్నాల తదితరుల నివాళి.

తెలంగాణ

తెలంగాణ

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెసు పార్టీ నేతలు, నాయకులు మంగళవారం నివాళులు అర్పించారు. వైయస్ చిత్రపటానికి పొన్నాల, షబ్బీర్ అలీ తదితరుల నివాళి.

తెలంగాణ

తెలంగాణ

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెసు పార్టీ నేతలు, నాయకులు మంగళవారం నివాళులు అర్పించారు. వైయస్ చిత్రపటానికి పొన్నాల, షబ్బీర్ అలీ తదితరుల నివాళి.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి 65వ జయంతి సందర్భంగా హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యాలయంలో నివాళులు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి 65వ జయంతి సందర్భంగా హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యాలయంలో నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+