కర్రలతో టీడీపీ-జగన్‌పార్టీ, ఉద్రిక్తం: చిన్నారితో..(పిక్చర్స్)

హైదరాబాద్: జిల్లా పరిషత్‌ పాలక మండళ్ల ఎన్నిక శనివారం ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రిక్తలకు దారి తీసింది. టీడీపీ, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, తెరాసల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ, జగన్ పార్టీ నాయకులు బాహాబాహీకి దిగడంతో ఇక్కడ ఎన్నికలను వాయిదా వేశారు.

ప్రకాశం జిల్లా జడ్పీ సమావేశంలో సుమారు నాలుగున్నర గంటలపాటు టీడీపీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదాలు, తోపులాటలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు తమపై దాడి చేశారంటూ కలెక్టర్‌ పోడియం ఎదుట టీడీపీ సభ్యులు ధర్నాకు దిగారు.

సభ వెలుపల కూడా ఇరుపార్టీల శ్రేణులు భారీగా మోహరించి బాహాబాహీకి తలపడటంతో పోలీసులు లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికను నిర్వహించేందుకూ వీలుకాకపోవడంతో కలెక్టర్‌ విజయ కుమార్‌ సమావేశాన్ని వాయిదా వేశారు. జిల్లాలో 56 జడ్పీటీసీలు ఉండగా వైసీపీ 31, టీడీపీ 25 స్థానాలను గెలుచుకున్నాయి. అయితే ముగ్గురు వైసీపీ జడ్పీటీసీలు టీడీపీ గూటికి చేరడంతో ఇరుపార్టీల బలం సమానమైంది.

నెల్లూరు

నెల్లూరు

జిల్లా పరిషత్‌ పాలక మండళ్ల ఎన్నిక శనివారం ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రిక్తలకు దారి తీసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బాహాబాహీ.

ప్రకాశం

ప్రకాశం

జిల్లా పరిషత్‌ పాలక మండళ్ల ఎన్నిక శనివారం ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రిక్తలకు దారి తీసింది. ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తత దృశ్యం.

జిల్లా పరిషత్‌ పాలక మండళ్ల ఎన్నిక శనివారం ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రిక్తలకు దారి తీసింది. ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తత దృశ్యం. కర్ర పైకి లేపుతున్న ఓ కార్యకర్త.

జిల్లా పరిషత్‌ పాలక మండళ్ల ఎన్నిక శనివారం ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రిక్తలకు దారి తీసింది. ప్రకాశం జిల్లాలో బాహాబాహీ దృశ్యం.

ప్రకాశం

ప్రకాశం

జిల్లా పరిషత్‌ పాలక మండళ్ల ఎన్నిక శనివారం ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రిక్తలకు దారి తీసింది. ప్రకాశం జిల్లాలో లాఠీఛార్జ్ దృశ్యం.

ప్రకాశం

ప్రకాశం

జిల్లా పరిషత్‌ పాలక మండళ్ల ఎన్నిక శనివారం ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రిక్తలకు దారి తీసింది. ప్రకాశం జిల్లాలో బైఠాయించిన ఓ పార్టీ నాయకులు.

ప్రకాశం

ప్రకాశం

జిల్లా పరిషత్‌ పాలక మండళ్ల ఎన్నిక శనివారం ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రిక్తలకు దారి తీసింది. ప్రకాశం జిల్లాలో పోలీసులతో వాగ్వాదం.

విశాఖ

విశాఖ

జిల్లా పరిషత్‌ పాలక మండళ్ల ఎన్నిక శనివారం ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రిక్తలకు దారి తీసింది. విశాఖపట్నంలో ఓ దృశ్యం.

విశాఖ

విశాఖ

జిల్లా పరిషత్‌ పాలక మండళ్ల ఎన్నిక శనివారం ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రిక్తలకు దారి తీసింది. విశాఖపట్నంలో జెడ్పీ పీఠం దక్కించుకున్న వారికి మంత్రి అభినందన.

విశాఖ

విశాఖ

జిల్లా పరిషత్‌ పాలక మండళ్ల ఎన్నిక శనివారం ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రిక్తలకు దారి తీసింది. విశాఖపట్నంలో టీడీపీ ఊరేగింపు.

చిన్నారితో

చిన్నారితో

జిల్లా పరిషత్‌ పాలక మండళ్ల ఎన్నిక శనివారం ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రిక్తలకు దారి తీసింది. కాగా, విశాఖలో చిన్నారితో వచ్చిన ఓ సభ్యురాలు.

చిన్నారితో

చిన్నారితో

జిల్లా పరిషత్‌ పాలక మండళ్ల ఎన్నిక శనివారం ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రిక్తలకు దారి తీసింది. కాగా, విశాఖలో చిన్నారితో వచ్చిన ఓ సభ్యురాలు.

భవానీ

భవానీ

జిల్లా పరిషత్‌ పాలక మండళ్ల ఎన్నిక శనివారం ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రిక్తలకు దారి తీసింది. కాగా, విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ దక్కించుకున్న భవానీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+