షాట్ పుట్ విసిరి పరుగులు పెట్టారు (ఫోటోలు)

విశాఖపట్నం: ఫిజికల్లీ చాలెంజెడ్ విద్యార్ధుల్లో క్రీడా స్పూర్తి, పోటీ తత్వం వెల్లివిరిశాయి. తమకున్న అవయవలోపాలను అధిగమించి ఆటల్లో వారూ అందరితో సమానంగా ముందుకు సాగుతామని రుజువు చేశారు. మానసిక వికలాంగుల్లో సైతం ఆత్మవిస్వాసం కలిగించేలా ఫిజికల్లీ చాలెంజెడ్ పీపుల్స్ సంఘం ఆధ్వర్యంలో ఒక రోజు పాటు ఆటపాటలతో సాంస్కృతిక పోటీలు ఉత్సహభరితంగా సాగాయి.

మంగళవారం ఎంవీపీ కాలనీలోని ఏబీసీ గ్రౌండ్స్‌‌లో వికలాంగుల సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన పోటీల్లో ప్రత్యేక బాలలు పాల్గొన్నారు. అంధులమని.. మానసిక కలాంగులమనే ఆలోచనే వారి మాదిలో మెదలకుండా.. షాట్ పుట్ విసిరి పరుగులు పెట్టారు.

త్రిచక్ర వాహనాలపై పోటీకి దిగారు. మానసిక పరిపక్వత లేని విద్యార్ధులతో అలరించారు. ముందుగా ప్రత్యేక బాలలంతా వారి పాఠశాలల తరుపున మార్చ్ ఫాస్ట్ చేయగా అంధబాలికలే వారికి మార్గ నిర్దేశం చేస్తూ ముందుకు నడిపారు.

ది ఒలింపిక్ సంఘం, విశాఖ శాఖ అధ్యక్షుడు టీఎస్ఆర్ ప్రసాద్ పోటీలకు జెండా ఊపి ప్రారంభించిగా కార్యదర్శి శాంబాబు, సంక్షేమ అధికారి నరసింహులు పాల్గొన్నారు. ప్రత్యేక బాలల్ని ప్రోత్సహించారు. పోటీలను ధన్ రాజ్ పర్యవేక్షిస్తే ఏసుబాబు, ప్రత్యేక పాఠశాలల ఉపాయధ్యాయులు సహకరించారు.

 షాట్ పుట్ విసిరి పరుగులు పెట్టిన వికలాంగులు

ముందుగా ప్రత్యేక బాలలంతా వారి పాఠశాలల తరుపున మార్చ్ ఫాస్ట్ చేయగా అంధబాలికలే వారికి మార్గ నిర్దేశం చేస్తూ ముందుకు నడిపారు.

 షాట్ పుట్ విసిరి పరుగులు పెట్టిన వికలాంగులు

షాట్ పుట్ విసిరి పరుగులు పెట్టిన వికలాంగులు

ఫిజికల్లీ చాలెంజెడ్ విద్యార్ధుల్లో క్రీడా స్పూర్తి, పోటీ తత్వం వెల్లివిరిశాయి. తమకున్న అవయవలోపాలను అధిగమించి ఆటల్లో వారూ అందరితో సమానంగా ముందుకు సాగుతామని రుజువు చేశారు.

 షాట్ పుట్ విసిరి పరుగులు పెట్టిన వికలాంగులు

షాట్ పుట్ విసిరి పరుగులు పెట్టిన వికలాంగులు

మానసిక వికలాంగుల్లో సైతం ఆత్మవిస్వాసం కలిగించేలా ఫిజికల్లీ చాలెంజెడ్ పీపుల్స్ సంఘం ఆధ్వర్యంలో ఒక రోజు పాటు ఆటపాటలతో సాంస్కృతిక పోటీలు ఉత్సహభరితంగా సాగాయి.

 షాట్ పుట్ విసిరి పరుగులు పెట్టిన వికలాంగులు

షాట్ పుట్ విసిరి పరుగులు పెట్టిన వికలాంగులు

మంగళవారం ఎంవీపీ కాలనీలోని ఏబీసీ గ్రౌండ్స్‌‌లో వికలాంగుల సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన పోటీల్లో ప్రత్యేక బాలలు పాల్గొన్నారు. అంధులమని.. మానసిక కలాంగులమనే ఆలోచనే వారి మాదిలో మెదలకుండా.. షాట్ పుట్ విసిరి పరుగులు పెట్టారు.

 షాట్ పుట్ విసిరి పరుగులు పెట్టిన వికలాంగులు

షాట్ పుట్ విసిరి పరుగులు పెట్టిన వికలాంగులు

ది ఒలింపిక్ సంఘం, విశాఖ శాఖ అధ్యక్షుడు టీఎస్ఆర్ ప్రసాద్ పోటీలకు జెండా ఊపి ప్రారంభించిగా కార్యదర్శి శాంబాబు, సంక్షేమ అధికారి నరసింహులు పాల్గొన్నారు. ప్రత్యేక బాలల్ని ప్రోత్సహించారు. పోటీలను ధన్ రాజ్ పర్యవేక్షిస్తే ఏసుబాబు, ప్రత్యేక పాఠశాలల ఉపాయధ్యాయులు సహకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+