వాన: అమ్మాయిలు తడిసి ముద్దయ్యారు (పిక్చర్స్)

హైదరాబాద్: రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతూ, ఉక్కపోతతో అల్లాడిపోతున్న హైదరాబాద్ నగరవాసులను వర్షం పలకరించింది. సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య నగరంలోని సికిందరాబాద్, బేగంపేట, ముషీరాబాద్, ట్యాంక్‌బండ్, పంజాగుట్ట, ముషీరాబాద్, ఆర్టీసి క్రాస్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో చిరుజల్లులు కురిశాయి.

ఆ తర్వాత చల్లటి గాలులు వీయటంతో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ట్యాంక్‌బండ్‌కు చేరుకుని ఆహ్లాదమైన వాతావరణంలో గడిపారు. పలు చోట్ల ఈదురుగాలులు వేయటంతో వీయటంతో చెట్ల కొమ్మలు విరిగిపడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ప్యాట్నీ చౌరస్తా, పంజాగుట్ట, బేగంపేట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయం కల్గింది.

వర్షంలో చిక్కిన చిన్నారులు, మహిళలు ఇళ్ళకు చేరడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నైరుతి రుతుపవనాలు రెండుమూడు రానున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి చిరుజల్లులు కురవటంతో రుతుపవనాలు వచ్చాయని కొందరు భావించారు.

హైదరాబాదులో వర్షం

హైదరాబాదులో వర్షం

శుక్రవారం సాయంత్రం హైదరాబాదులో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రయాణికులు తడిసి ముద్దయ్యారు. వానలోనే ఇలా బైక్‌లపై స్వారీ చేశారు.

హైదరాబాదులో వర్షం

హైదరాబాదులో వర్షం

హైదరాబాదులో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. చల్లటి గాలులు కూడా వీచాయి. నెత్తిన అడ్డం పెట్టుకుని ఇలా వెళ్లినా తడిసి ముద్ద కాక తప్పలేదు.

హైదరాబాదులో వర్షం

హైదరాబాదులో వర్షం

శుక్రవారం సాయంత్రం హైదరాబాదులో భారీ వర్షం కురిసింది. వానకు అడ్డంగా ఇలా నిండా కప్పుకుని నడక సాగించారు.

హైదరాబాదులో వర్షం

హైదరాబాదులో వర్షం

హైదరాబాదులో శుక్రవారం సాయంత్రం కురిసిన వాన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించింది. తడిసి ముద్దయి ఓ అమ్మాయి ఇలా సాగిపోయింది.

హైదరాబాదులో వర్షం

హైదరాబాదులో వర్షం

హైదరాబాదులో శుక్రవారం భారీ వర్షం కురిసింది. బైక్‌పై చిట్టిపాపతో దంపతులు తడుస్తూ కూడా ఇలా సాగిపోయారు.

హైదరాబాదులో వర్షం

హైదరాబాదులో వర్షం

హైదరాబాదులో శుక్రవారం కురిసిన వానకు పులకరింతలతో అమ్మాయిలు ఇలా రోడ్డు దాటుతూ కనిపించారు.

హైదరాబాదులో వర్షం

హైదరాబాదులో వర్షం

హైదరాబాదులో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. రాత్రి కూడా పడింది. వర్షంలో ఇలా గంతులేస్తూ ముందుకే..

హైదరాబాదులో వర్షం

హైదరాబాదులో వర్షం

హైదరాబాదులో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. ఈ వానలో కూడా ప్రయాణికులు ఇలా కనిపించారు.

హైదరాబాదులో వర్షం

హైదరాబాదులో వర్షం

వేసవి దేహాలను మంట పెడుతున్న వేళ హైదరాబాదులో కురిసిన వర్షం ఇలా ఆహ్లాదాన్ని పంచి పెట్టింది.

హైదరాబాదులో వర్షం

హైదరాబాదులో వర్షం

శుక్రవారం కురిసిన వర్షంతో హైదరాబాదు రోడ్లపై నీరు నిండిపోయింది. ఆ నీటిలో వాహనాలపై ఇలా ముందుకు సాగుతూ..

హైదరాబాదులో వర్షం

హైదరాబాదులో వర్షం

రోడ్లు సముద్రాలను తలపిస్తుంటే అలా బైకులపై ప్రయాణం కాస్తా ఇబ్బందే. అయినా వారు ముందుకే సాగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+