వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సందడి: కెసిఆర్‌తో అశోక్ తేజ, అరుణ భేటీ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నివాసం వద్ద సందడి నెలకొంది. ఆయన తన పేషీని ఏర్పాటు చేసుకోవడానికి తగిన కసరత్తు చేస్తున్నారు. సిఎంవో కార్యాలయంలో నర్సింగరావును నియమించుకునేందు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

కెసిఆర్‌ను జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ కలిశారు. తెలంగాణ డిజిపిగా నియమితులవుతున్నారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆమె కెసిఆర్‌ను కలుసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మందా జగన్నాథం కూడా కెసిఆర్‌ను కలిశారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మహమూద్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కూడా ఆయనను కలిసింది. శాసనసభ్యులు కొండా సురేఖ, పద్మారావు ఆయనను కలిశారు.

కెసిఆర్‌తో ఇలా భేటీ..

కెసిఆర్‌తో ఇలా భేటీ..

సోమవారంనాడు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును పలువురు కలిసి, అభినందనలు తెలిపారు. మహబూబ్‌నగర్ శాసనసభ్యుడు శ్రీనివాస గౌడ్ కూడా చిత్రంలో ఉన్నారు.

కెసిఆర్‌కు సత్కారం...

కెసిఆర్‌కు సత్కారం...

తెలంగాణలో ఘన విజయం సాధించిన కెసిఆర్‌ను కలిసి ఇలా అభినందించి, సత్కారం చేశారు.

కెసిఆర్‌తో ఓ ఫోటో...

కెసిఆర్‌తో ఓ ఫోటో...

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కలిసి ఆయనతో ఇలా గ్రూపు ఫొటో తీసుకున్నారు.

కెసిఆర్ ఇంటి వద్ద సందడి

కెసిఆర్ ఇంటి వద్ద సందడి

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కెసిఆర్ నివాసం వద్ద సందడి చోటు చేసుకుంది.

కెసిఆర్‌తో అశోక్ తేజ

కెసిఆర్‌తో అశోక్ తేజ

ప్రముఖ సినీ గేయ రచయిత అశోక్ తేజ కెసిఆర్‌ను కలిసి అభినందించారు. అశోక్ తేజ తెలంగాణకు చెందినవారు.

కెసిఆర్‌తో ఆనంద్ భేటీ

కెసిఆర్‌తో ఆనంద్ భేటీ

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ కలుసుకున్నారు.

కెసిఆర్‌తో అరుణ బహుగణ

కెసిఆర్‌తో అరుణ బహుగణ

కెసిఆర్‌ను జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ కలుసుకున్నారు. తెలంగాణ డిజిపి పదవికి ఆమె పేరు వినిపిస్తోంది.

కెసిఆర్ దంపతులు

కెసిఆర్ దంపతులు

కెసిఆర్ దంపతులకు వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానం దేవుళ్ల పటాలను అందజేశారు.

English summary
Sevaeral officers, MLAs and others met Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao on monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X