బ్రాండ్ అంబాసిడర్ నేనే, ఎంత బాగో: కెసిఆర్ (పిక్చర్స్)
హైదరాబాద్: పేదలకు మెరుగైన వైద్యం అందించే విధంగా ఆస్పత్రులు పనిచేయాలని కెసిఆర్ అన్నారు. హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ కేర్ సెంటర్‌ను ఆయన శనివారంనాడు ప్రారంభించారు.
క్యాన్సర్ సెంటర్‌లో ఎన్నో అధునాతన సదుపాయాలున్నాయని ఆయన అన్నారు. ఈ ఆస్పత్రి ఎంతో మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని ఆయన చెప్పారు. కాంటినెంటల్ బ్రాండ్ అంబాసిడర్‌గా తానే ఉంటానని చెప్పారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ఆస్పత్రి ఉందని ప్రశంసించారు. హైదరాబాద్ హెల్త్, మెడికల్, ఇండస్ట్రీ, టూరిస్ట్ హబ్‌గా రూపు దిద్దుకుంటుందని, అలా చేస్తామని ఆయన చెప్పారు.

ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రిలో కెసిఆర్
హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ కేర్ సెంటర్‌ను ఆయన శనివారంనాడు ప్రారంభించారు.

ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రిలో కెసిఆర్
ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రిలో ఎన్నో మెరుగైన సదుపాయాలు ఉన్నాయని కెసిఆర్ ప్రశంసించారు. ఆస్పత్రిలో ఇలా కెసిఆర్...

ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రిలో కెసిఆర్
ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పరిశీలించారు. అక్కడి వసతులకు ఆయన మురిసిపోయారు.

ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రిలో కెసిఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారంనాడు గచ్చిబౌలిలోని ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రిని సందర్శించారు.

ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రిలో కెసిఆర్
గచ్చిబౌలిలోని ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రి క్యాన్స్ర్ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన కెసిఆర్ ఇలా కనిపించారు.

ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రిలో కెసిఆర్
గచ్చిబౌలిలోని ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రిలో క్యాన్సర్ కేర్ సెంటర్ ప్రారంభంలో భాగంగా రిబ్బన్ కట్ చేస్తున్న కెసిఆర్..
ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రికి బ్రాండ్ అంబాసిడర్‌గా తానే వ్యవహరిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు.












Click it and Unblock the Notifications