సెక్స్ రాకెట్: టీవీ యాక్టర్‌తో పాటు ఏడుగురు (పిక్చర్స్)
హైదరాబాద్: ఎస్ఓటి, ఎల్బీనగర్ పోలీసులు గురువారంనాడు ఓ సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఇళ్లు అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై ఎస్‌ఓటి, ఎల్‌బినగర్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. దాడిలో నిర్వాహకుడితోపాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన విటుల్లో సీరియల్ నటుడు వై. శ్రీనివాస్‌తోపాటు ముగ్గురు యువతులు ఉన్నారు.
హైదరాబాద్ ఎల్‌బి నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - నాగోల్ కో-ఆపరేటివ్ కాలనీ, రోడ్ నెంబర్ 14, ఫ్లాట్ నెంబర్ సి-17 ఇంటిలో గత కొంతకాలంగా వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో శుక్రవారం ఎస్‌ఓటి, ఎల్‌బినగర్ పోలీసులు సంయుక్తంగా ఆ ఇంటిపై ఆకస్మికంగా దాడి చేశారు.
దాడిలో విటులు టివి సీరియల్ నటుడు వై.శ్రీనివాస్ (41), ఎ.శ్రీనివాస్, డి.రామకృష్ణ, బి.గణేష్, నిర్వాహకుడు శంకర్‌లతోపాటు మరో ముగ్గురు యువతులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

వ్యభిచార ముఠా పట్టివేత
ఎల్బీ నగర్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచారం ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

వ్యభిచార ముఠా పట్టివేత
వ్యభిచారం ముఠాలో ముగ్గురు యువతులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వ్యభిచార ముఠా పట్టివేత
నిర్వాహకులతో పాటు ఏడుగురిని వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఆరోపణపై పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు

వ్యభిచార ముఠా పట్టివేత
వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడినవారిలో బుల్లితెర నటుడు వై. శ్రీనివాస్ కూడా ఉన్నాడు. ఇతను పలు టీవీ సీరియళ్లలో నటించాడు.

వ్యభిచార ముఠా పట్టివేత
గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు ఓ ఇంటిపై దాడి చేశారు.

వ్యభిచార ముఠా పట్టివేత
ఎల్బీ నగర్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

వ్యభిచార ముఠా పట్టివేత
వ్యభిచార ముఠా నుంచి పోలీసులు కారు, సెల్‌ఫోన్లు, తదితరాలు స్వాధీనం చేసుకున్నారు.

వ్యభిచార ముఠా పట్టివేత
హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రాంతంలోని ఓ అద్దె ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంపై పోలీసులు దాడి చేయగా ఏడుగురు పట్టుబడ్డారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications