పోలీసు వ్యాన్‌లో విజయమ్మ, ఎమ్మెల్యేలు (ఫొటోలు)

హైదరాబాద్‌‌: శాసనశభ నుంచి ఒక రోజు సస్పెండ్ అయిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీ గేటు వద్ద గురువారం ధర్నాకు దిగారు. వారి సస్పెన్షన్‌కు నిరసనగా పార్టీ శాసనసభా పక్ష నేత వైయస్ విజయమ్మ శాసనసభ నుంచి వాకౌట్ చేసి, వారితో పాటు ధర్నాకు దిగారు.

ధర్నా చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను పోలీసులు అరెస్టు చేసి గోషా మహల్ పోలీసు స్టేడియానికి తరలించారు. వైయస్ విజయమ్మతో పాటు శోభా నాగిరెడ్డి ఇతర శాసనసభ్యులో పోలీసు వాహనాల్లో తరలించారు.

వారిని తరలించే సమయంలో కాస్తా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర తీర్మానం చేసిన తర్వాతనే శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించాలని పట్టుబడుతూ సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో వారు సస్పెండయ్యారు.

అసెంబ్లీ వద్ద ధర్నా

అసెంబ్లీ వద్ద ధర్నా

శాసనసభ నుంచి సస్పెండ్ అయిన తర్వాత శాసనసభ ద్వారం వద్ద సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ధర్నా చేశారు.

అసెంబ్లీ వద్ద ధర్నా

అసెంబ్లీ వద్ద ధర్నా

శాసనసభలో సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ధర్నాకు దిగారు.

అసెంబ్లీ వద్ద ధర్నా

అసెంబ్లీ వద్ద ధర్నా

సస్పెండ్ అయిన తర్వాత అసెంబ్లీ గేటు వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో శోభా నాగిరెడ్డి ఇలా.

అసెంబ్లీ వద్ద ధర్నా

అసెంబ్లీ వద్ద ధర్నా

శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు సభ గేటు వద్ద ఇలా బైఠాయించారు.

అసెంబ్లీ వద్ద ధర్నా

అసెంబ్లీ వద్ద ధర్నా

శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు చేపట్టిన ధర్నా సందర్భంగా వైయస్ విజయమ్మ, శోభా నాగిరెడ్డి.

అసెంబ్లీ వద్ద ధర్నా

అసెంబ్లీ వద్ద ధర్నా

అసెంబ్లీ వద్ద ధర్నాకు దిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను అరెస్టు చేయడానికి పోలీసులు ఇలా ప్రయత్నించారు.

అసెంబ్లీ వద్ద ధర్నా

అసెంబ్లీ వద్ద ధర్నా

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను అరెస్టు చేసిన సందర్భంలో శ్రీకాంత్ రెడ్డిని ఇలా పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించారు.

అసెంబ్లీ వద్ద ధర్నా

అసెంబ్లీ వద్ద ధర్నా

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను అరెస్టు చేసి గోషా మహల్ పోలీసు స్టేడియానికి తరలిస్తున్న సమయంలో వ్యాన్‌లోంచి ఓ ఎమ్మెల్యే ఇలా..

అసెంబ్లీ వద్ద ధర్నా

అసెంబ్లీ వద్ద ధర్నా

అరెస్టు చేసి గోషా మహల్ పోలీసు స్టేడియానికి తరలిస్తున్న సమయంలో పోలీసు వ్యాన్‌లో వైయస్ విజయమ్మ, శోభానాగిరెడ్డి ఇలా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+