పింక్ రిబ్బన్ వాక్‌లో లక్ష్మీ ప్రసన్న, లక్ష్మణ్ (పిక్చర్స్)

హైదరాబాద్: ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కోసం పింక్ రిబ్బన్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

పింక్ రిబ్బన్ వాక్‌ను కేంద్ర హోంశాఖ మాజీ ముఖ్య కార్యదర్శి పద్మనాభయ్య జెండా ఊపి ప్రారంభించారు. కేబిఆర్ పార్కు నుండి ప్రారంభమైన ఈ వాక్ జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదుగా మళ్లీ కెబిఆర్ పార్కు వరకు సాగింది.

ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ అవగాహనతో వ్యవహరిస్తే దేశంలో లక్షలాది మంది మహిళలను రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షించవచ్చునని చెప్పారు.

పింక్ రిబ్బన్ 1

పింక్ రిబ్బన్ 1

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కెబిఆర్ పార్కు నుండి ప్రారంభమైన పింక్ రిబ్బన్ వాక్‌లో పాల్గొన్న విద్యార్థులు, ఇతరులు నడుస్తున్న దృశ్యం.

పింక్ రిబ్బన్ 2

పింక్ రిబ్బన్ 2

హైదరాబాదులోని కెబిఆర్ పార్కు నుండి ప్రారంభమైన పింక్ రిబ్బన్ కార్యక్రమంలో ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మీ, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్‌లు పాల్గొన్నారు.

పింక్ రిబ్బన్ 3

పింక్ రిబ్బన్ 3

కెబిఆర్ పార్కు నుండి ప్రారంభమైన పింక్ రిబ్బన్ కార్యక్రమంలో ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మీ, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

పింక్ రిబ్బన్ 4

పింక్ రిబ్బన్ 4

పింక్ రిబ్బన్ కార్యక్రమంలో భాగంగా కెబిఆర్ పార్కు నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదుగా మళ్లీ కెబిఆర్ పార్కుకు నడుస్తున్న పలువురు.

పింక్ రిబ్బన్ 5

పింక్ రిబ్బన్ 5

అంతర్జాతీయ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ కార్యక్రమంలో భాగంగా ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పింక్ రిబ్బన్ నిర్వహించారు.

పింక్ రిబ్బన్ 6

పింక్ రిబ్బన్ 6

పింక్ రిబ్బన్ వాక్‌ను కేంద్ర హోంశాఖ మాజీ ముఖ్య కార్యదర్శి పద్మనాభయ్య ఆదివారం ఉదయం ఆరు గంటలకు జెండా ఊపి ప్రారంభించారు.

పింక్ రిబ్బన్ 7

పింక్ రిబ్బన్ 7

ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కోసం పింక్ రిబ్బన్ వాక్ నిర్వహించారు.

పింక్ రిబ్బన్ 8

పింక్ రిబ్బన్ 8

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కెబిఆర్ పార్కు నుండి ప్రారంభమైన పింక్ రిబ్బన్ వాక్‌లో పాల్గొన్న విద్యార్థులు, ఇతరులు నడుస్తున్న దృశ్యం.

పింక్ రిబ్బన్ 9

పింక్ రిబ్బన్ 9

అంతర్జాతీయ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ కార్యక్రమంలో భాగంగా ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పింక్ రిబ్బన్ నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+