రాసలీల ప్రదర్శన అదుర్స్: ఆర్ట్ క్యారెట్ (పిక్చర్స్)

హైదరాబాద్: ప్రాచీన డిజైన్లను ఈ తరానికి పరిచయం చేసింది రాసలీల ప్రదర్శన. ఆర్ట్ క్యారెట్ ఆభరణాల సంస్థ హైదరాబాదులోని బంజారాహిల్స్ హోటల్ తాజ్ దక్కన్‌లో శుక్రవారం ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ప్రముఖ డిజైనర్ ఆశా కమల్ మోడీ శృంగార్ ఆఫ్ శ్రీరాధ థీమ్‌తో ఈ ప్రదర్శనను రూపొందించారు.

ఈ ప్రదర్శనలో 700కు పైగా అరుదైన డిజైన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. గోల్డ్, కుందన్ మిక్స్‌తో తయారు చేసిన నగలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటితో పాటు రూబీన్, ఎమరాల్డ్ నెక్లెస్‌లు, టెంపుల్ జ్యువెల్లరీ వంటి కలెక్షన్లు ఆకర్షించాయి.

వాటితో పాటు లాంగ్ ఇయర్ రింగ్స్, బ్రాస్‌లెట్స్, టికాన్ వంటి వివిధ రకాల కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. విభిన్న ఆభరణాలు ధరించిన మోడల్స్ హొయలు పోయారు. ఈ నెల 16వ తేదీవరకు ప్రదర్శన ఉంటుంది.

ఆర్ట్ క్యారెట్ ప్రదర్శన

ఆర్ట్ క్యారెట్ ప్రదర్శన

శృంగార్ ఆఫ్ శ్రీరాధ థీమ్‌తో ఆర్ట్ క్యారెట్ ఏర్పాటు చేసిన రాసలీల ప్రదర్శనలో బ్రాస్‌లెట్స్, ఇతర ఆభరణాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

ఆర్ట్ క్యారెట్ ప్రదర్శన

ఆర్ట్ క్యారెట్ ప్రదర్శన

ఆర్ట్ క్యారెట్ హైదరాబాదులో ఏర్పాటు చేసిన శృంగార్ ఆఫ్ శ్రీరాధ ప్రదర్శనలో వివిధ రకాల ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఆర్ట్ క్యారెట్ ప్రదర్శన

ఆర్ట్ క్యారెట్ ప్రదర్శన

శృంగార్ ఆఫ్ శ్రీరాధ పేరుతో ఆర్ట్ క్యారెట్ ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అందమైన ఆభరణాలు చూపరులను కట్టి పడేశాయి.

ఆర్ట్ క్యారెట్ ప్రదర్శన

ఆర్ట్ క్యారెట్ ప్రదర్శన

శృంగార్ ఆఫ్ శ్రీరాథ థీమ్‌తో ఆర్ట్ క్యారెట్ హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వివిధ రకాల ఆభరణాలు మెరిశాయి.

ఆర్ట్ క్యారెట్ ప్రదర్శన

ఆర్ట్ క్యారెట్ ప్రదర్శన

ఆర్ట్ క్యారెట్ ఆభరణాలు ధరించి మోడల్స్ శృంగార్ ఆఫ్ శ్రీరాథ ప్రదర్శనలో మోడల్స్ అందాలు ఆరబోశారు ఇలా..

ఆర్ట్ క్యారెట్ ప్రదర్శన

ఆర్ట్ క్యారెట్ ప్రదర్శన

ఆర్ట్ క్యారెట్ ఏర్పాటు చేసిన ప్రదర్శనలో మోడల్స్ ప్రత్యేకంగా రూపొందించిన నగలను ధరించి మోడల్స్ అందాలు ఒలకబోశారు.

ఆర్ట్ క్యారెట్ ప్రదర్శన

ఆర్ట్ క్యారెట్ ప్రదర్శన

ఆర్ట్ క్యారెట్ ఏర్పాటు చేసిన శృంగార్ ఆఫ్ శ్రీరాధ ప్రదర్శనలో వివిధ రకాల ఆకర్షణీయమైన ఆభరణాలను ప్రదర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+