చీరలు చూసి మురిసిన హీరోయిన్ అనూష! (పిక్చర్స్)
హైదరాబాద్: సంప్రదాయ ఉత్పత్తులకు వేదిక అయిన 'పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా'ను ప్రముఖ సినీ నటి అనూష శుక్రవారం ప్రారంభించారు.
అత్యదునిక పద్ధతుల్లో నేత కార్మికులు రూపొందించిన హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఇందులో ఉంటాయి. దీనిని సికింద్రాబాద్.. వెస్ట్ మారెడుపల్లిలోని వైఎంసీఏలో వర్ధమాన తార అనూష (ఒక్కడితో మూవీ ఫేమ్) ప్రారంభంచారు.
విభన్న రకాల హ్యాండ్లూమ్స్, ఎకో ప్రెండ్లీ ఉత్పత్తులు, డిజైనర్, ఫ్యాబ్రిక్, సిల్క్ అండ్ కాటన్ ఇతరాలు ఇందులో కొలువుదీరాయి.

పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా
సంప్రదాయ ఉత్పత్తులకు వేదిక అయిన 'పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా'ను ప్రముఖ సినీ నటి అనూష శుక్రవారం ప్రారంభించారు.

పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ చైర్మన్ దేవేందర్, డైరెక్టర్ లవకుమార్‌లు మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీ వరకు పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా ఉంటుందని చెప్పారు.

పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా
వేలాది రకాల హ్యాండ్లూమ్ దుస్తులు, చీరలు, హోమ్ ఫర్నీషింగ్స్ అందుబాటులో ఉంటాయని వారు ఈ సందర్భంగా తెలిపారు.

పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా
పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా గురించి అనూష మాట్లాడుతూ... ఒకే వద్ద వివిధ రకాల డిజైన్లు, కాన్సెప్ట్‌తో కూడిన హ్యాండ్లూమ్ దుస్తులు లభించడం సంతోషంగా ఉందన్నారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!

Click it and Unblock the Notifications