బాత్‌రూంలో కెమెరా పెట్టి స్నానం చేస్తుంటే..: గర్ల్‌తో వెకిలి

అక్కడున్న వారికి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో వరుసగా ఉన్న స్నానపు గదుల్లో వెబ్ కెమెరాలను అమర్చాడు. స్నానం చేస్తుండగా చూస్తూ, రికార్డు చేస్తుండేవాడు. అదివారం కెమెరాను ఒకరు గుర్తించారు. దీంతో అతని వ్యవహారం బట్టబయలు అయింది.
యువతితో అసభ్య ప్రవర్తన
హైదరాబాదులోని రాజేంద్రనగర్‌లో ఓ యువకుడు రోడ్డు పైన వెళ్తున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు చితకబాదారు. ఈ ఘటన హైదర్‌గూడ ప్రాంతంలో చోటు చేసుకుంది.
పోలీసులపై స్మగ్లర్ల దాడి
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం పరిధిలోని కుప్పం బహదూర్ వద్ద ఓ వాహనంలో 45 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు సమాచారం అందటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంబడించారు. దీంతో స్మగ్లర్లు వాహనాన్ని ఆపి అధికారులపై దాడి చేశారు. అనంతరం ఎర్రచందనం తరలిస్తున్న వాహనం, దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
రంగారెడ్డి జిల్లా దుండిగల్ మండలం గండిమైసమ్మ చౌరస్తా సమీపంలో ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆటో ఢీకొనడంతో ముగ్గురు ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందారు.












Click it and Unblock the Notifications