గర్ల్స్‌తో సంబంధం పెట్టుకొని, నీలిచిత్రాలు తీసి ఎస్సెమ్మెస్

వీటి ఆధారంగా పోలీసులు సుమోటో కింద కేసు నమోదు చేసి రమేష్‌ను అరెస్టు చేశారు. ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోదావరిఖని డిఎస్పీ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు.
గతంలో కూడా రమేష్ ఒక మహిళను ఇదేవిధంగా చిత్రీకరించి సెల్‌ఫోన్‌లలో ఎంఎంఎస్ ద్వారా పంపి ప్రచారం చేశాడని చెప్పారు. గోదావరిఖని పట్టణంలో మెడికల్ ఏజెన్సీ నిర్వహించే రమేష్ యువతులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వారిని నగ్నంగా చిత్రీకరిస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications