వ్యభిచారగృహంపై దాడి, హోంకు గర్ల్స్: అశ్లీల చిత్రాలతో..

ఈ క్రమంలో ఎస్‌ఓటి పోలీసులు స్థానిక మేడిపల్లి పోలీసుల సహకారంతో గురువారం వ్యభిచార గృహంపై దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు నిమిత్తం మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. యువతులను రెస్క్యూహోంకు తరలించి, మిగతా నలుగురిని అరెస్టు చేశారు.
అశ్లీల చిత్రాలతో సొమ్ము చేసుకుంటున్న వ్యక్తి అరెస్ట్
అశ్లీల చిత్రాలను సెల్‌ఫోన్‌లలోకి ఎక్కించి డబ్బులు సంపాదిస్తున్న ఓ ఇంటర్నెట్ కేంద్రం నిర్వాహకుడిని పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. యూసఫ్‍గూడలోని ఓ హాస్టల్లో ఉంటున్న అనిల్ స్థానికంగా ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్నాడు.
తన వద్దకు వచ్చే వారికి ఇంటర్నెట్ నుండి అశ్లీల చిత్రాలు, బ్లూ ఫిలింలను డౌన్ లోడ్ చేసి వారి సెల్ ఫోన్ల మెమొరీ కార్డుల్లోకి ఎక్కిస్తున్నాడు. గురువారం టాస్క్ ఫోర్స్ పశ్చిమ మండలం ఇన్స్‌పెక్టర్ నేతృత్వంలో.. ఇంటర్నెట్ కేంద్రంలో సోదాలు నిర్వహించి అతడిని అరెస్టు చేశారు. కంప్యూటర్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications