అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిరూపించారు!, ఫిట్‌నెస్ ముఖ్యం.. నేరస్తులు భయపడిపోవాలి: పోలీసులతో చంద్రబాబు

రాష్ట్ర ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నాయని అభినందించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: బుధవారం అమరావతిలోని డీజీపీ ఆఫీసు వద్ద ఆక్టోపస్ విన్యాసాలను సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల, డీజీపీ సాంబశివరావు తదితరులు తిలకించారు. ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగాన్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.

నేరస్తులు భయపడేలా పోలీసుల ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నాయని అభినందించారు. పోలీసులందరికీ ఇళ్లు ఇస్తామని, వారి సంక్షేమ అభివృద్దికి అన్ని విధాలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు.

police should maintain physical fitness says chandrababu naidu

ప్రపంచంలో ఎక్కడా లేనన్ని వనరులు రాష్ట్రంలో ఉన్నాయని, సారవంతమైన నేలలున్న అమరావతి బ్లూ, గ్రీన్ రాజధాని అని పేర్కొన్నారు. బోరు బావిలో పడ్డ చిన్నారి ప్రాణాలు రక్షించిన అధికారులను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. 'ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా సాధ్యమని అధికారులు నిరూపించారు' అని పేర్కొన్నారు.

English summary
AP CM Chandrababu Naidu said Police should maintain physical fitness. Govt will provide homes and other welfare schemes for police departments, he added
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X