దతన్న రోడ్ షో: కిషన్‌రెడ్డి, విహెచ్ పోటాపోటీ (పిక్చర్స్)
హైదరాబాద్: ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయా పార్టీల నేతలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. తమ తమ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో వాడ వాడలా, ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, ఇతర పార్టీల నేతలు నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, అంబర్‌పేట ఎమ్మెల్యే అభ్యర్థి కిషన్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ మళ్లీ తననే గెలిపించాలని కోరుతున్నారు. అంబర్‌పేట మరింత అభివృద్ధి పథంలో కొనసాగాలంటే బిజెపికే ఓటు వేయాలని ఆయన ఓటర్లను కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి హనుమంతరావు కూడా వాడవాడల తిరుగుతూ తనను గెలిపించాలని కోరుతున్నారు.
సికింద్రాబాద్ బిజెపి లోకసభ అభ్యర్థి బండారు దత్తాత్రేయ కూడా నియోజక వర్గంలో తన ప్రచారాన్ని ఉధృతం చేశారు. రోడ్‌షోలు నిర్వహిస్తూ తనను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ముషీరాబాద్ అసెంబ్లీ అభ్యర్థి వినయ్ కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. వాడవాడలా తిరుగుతూ తనకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.

కిషన్ రెడ్డి ప్రచారం
భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, అంబర్‌పేట ఎమ్మెల్యే అభ్యర్థి కిషన్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ మళ్లీ తననే గెలిపించాలని కోరుతున్నారు.

మీ ఓటు నాకే..
అంబర్‌పేట మరింత అభివృద్ధి పథంలో కొనసాగాలంటే బిజెపికే ఓటు వేయాలని కిషన్ రెడ్డి ఓటర్లను కోరారు.

విహెచ్ ప్రచారం
అంబర్‌పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి హనుమంతరావు కూడా వాడవాడల తిరుగుతూ తనను గెలిపించాలని కోరుతున్నారు.

దత్తన్న రోడ్ షో
సికింద్రాబాద్ బిజెపి లోకసభ అభ్యర్థి బండారు దత్తాత్రేయ కూడా నియోజక వర్గంలో తన ప్రచారాన్ని ఉధృతం చేశారు. రోడ్‌షోలు నిర్వహిస్తూ తనను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.

వాడవాడలా తిరుగుతూ..
అంబర్‌పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి హనుమంతరావు కూడా వాడవాడల తిరుగుతూ తనను గెలిపించాలని కోరుతున్నారు.

వర్షంలో వినయ్ ప్రచారం..
కాంగ్రెస్ పార్టీ ముషీరాబాద్ అసెంబ్లీ అభ్యర్థి వినయ్ కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. వాడవాడలా తిరుగుతూ తనకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications