Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అక్కినేనికి పురంధేశ్వరి, విజయమ్మ నివాళి(పిక్చర్స్)

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. బుధవారం ఆయన పార్థీవ శరీరాన్ని సందర్శించి నివాళులర్పించారు. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అక్కినేని బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అక్కినేని మరణవార్తతో సినీ లోకం విషాదంలో మునిగిపోయింది. అభిమానుల సందర్శనార్థం అక్కినేని భౌతిక కాయాన్ని అన్నపూర్ణ స్టూడియోకు తరలించారు.

అక్కినేని నాగేశ్వరరావు భౌతిక శరీరాన్ని భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు నివాళులర్పించారు.
అక్కినేని నాగేశ్వరరావును ఎన్నో అవార్డులు వరించాయి. అందులో ప్రముఖమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మవిభూషన్, రఘుపతి వెంకయ్య, కాళిదాస్ సమ్మాన్ అవార్డు, ఎన్టీఆర్‌జాతీయ పురస్కారం, రాజ్‌కపూర్ స్మారక అవార్డు సహా పలు ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అక్కినేని అందకున్నారు.

దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసు వారిచే డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డు అవార్డును అక్కినేని అందుకున్నారు. సుడిగుండాలు చిత్రానికి గాను ఏఎన్ఆర్‌కు మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి.

నాగార్జునతో చంద్రబాబు

నాగార్జునతో చంద్రబాబు

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నివాళులర్పించిన అనంతరం నాగార్జునతో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.

నివాళుర్పించిన నారాయణ

నివాళుర్పించిన నారాయణ

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సినీ నటీమణులు జయసుద, జమున నివాళులర్పించారు.

చంద్రబాబు నివాళి

చంద్రబాబు నివాళి

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులర్పించారు.

నివాళులర్పిస్తున్న జానారెడ్డి

నివాళులర్పిస్తున్న జానారెడ్డి

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్ర మంత్రి జానారెడ్డి ఆయనకు నివాళులర్పించారు.

జెపి

జెపి

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఆయనకు నివాళులర్పించారు.

దానం నాగేందర్

దానం నాగేందర్

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రమంత్రి దానం నాగేందర్ నివాళులర్పిస్తున్న దృశ్యం.

పురంధేశ్వరి నివాళి

పురంధేశ్వరి నివాళి

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కేంద్రమంత్రి పురంధేశ్వరి నివాళులర్పిస్తున్న దృశ్యం.

అక్కినేనికి కాసు నివాళి

అక్కినేనికి కాసు నివాళి

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్ర మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అక్కినేనికి నివాళులర్పించారు.

గద్దర్

గద్దర్

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అక్కినేని పార్థీవ శరీరానికి నివాళులర్పిస్తున్న ప్రజా గాయకుడు గద్దర్.

నాదెండ్ల మనోహర్

నాదెండ్ల మనోహర్

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అక్కినేని పార్థీవ శరీరానికి నివాళులర్పించేందుకు వస్తున్న శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్.

నన్నపనేని

నన్నపనేని

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అక్కినేని పార్థీవ శరీరానికి నివాళులర్పించేందుకు వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి.

నివాళులర్పిస్తున్న మారెప్ప

నివాళులర్పిస్తున్న మారెప్ప

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అక్కినేని పార్థీవ శరీరానికి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి మారెప్ప.

సర్వే సత్యనారాయణ

సర్వే సత్యనారాయణ

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అక్కినేని పార్థీవ శరీరానికి నివాళులర్పిస్తున్న కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ.
DSC_0043.jpg

దాడి నివాళి

దాడి నివాళి

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అక్కినేని పార్థీవ శరీరానికి నివాళులర్పిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్ర రావు.

దత్తాత్రేయ

దత్తాత్రేయ

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అక్కినేని పార్థీవ శరీరానికి నివాళులర్పిస్తున్న భారతీయ జనతా పార్టీ నేత బండారు దత్తాత్రేయ.

కేశవరావు

కేశవరావు

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అక్కినేని పార్థీవ శరీరానికి నివాళులర్పించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి నేత కె కేశవరావు మాట్లాడారు.

అక్కినేనికి విజయమ్మ నివాళి

అక్కినేనికి విజయమ్మ నివాళి

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అక్కినేని పార్థీవ శరీరానికి నివాళులర్పించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+