నోట్ల రద్దు - బెజవాడ పోలీస్ వినూత్న ఆలోచన
నోట్ల రద్దు - బెజవాడ పోలీస్ వినూత్న ఆలోచన
విజయవాడ: దేశంలో కరెన్సీ కష్టాలు ప్రతిఒక్కరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీనిలో భాగంగా పోలీసుల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పోలీసుల సమస్యలను కూడా తీర్చేందుకు విజయవాడ పోలీసలు వినూత్నగా ఒక విధానాన్ని కనుగొన్నారు. అయితే పోలీసుల కరెన్సీ కష్టాలను.. ఈ పోస్ మిషన్లతో చెక్ పెట్టేందుకు సిద్దమయ్యారు విజయవాడ పోలీసులు. దీనిలో భాగంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్లో గరువారం ఈ పోస్ మిషన్లను పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు.
More From
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications