ప్రొద్దుటూర్ చైర్మన్: టిడిపిXటిడిపి.. ఫర్నీచర్ ధ్వంసం, వైసిపి మౌనం
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నిక అంశం ఆదివారం కూడా ఉద్రిక్తతకు దారి తీసింది. టిడిపి రెబల్, అనుకూల కుమ్ములాటలతో పరిస్థితి వేడెక్కింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.
కడప: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నిక అంశం ఆదివారం కూడా ఉద్రిక్తతకు దారి తీసింది. టిడిపి రెబల్, అనుకూల కుమ్ములాటలతో పరిస్థితి వేడెక్కింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.
చైర్మన్ పదవి ఉప ఎన్నిక కోసం ఆదివారం కూడా సమావేశమయ్యారు. కానీ వరదరాజులు రెడ్డి వర్గీయులు, లింగారెడ్డి వర్గీయుల మధ్య రగడ రాజుకుంది. దీంతో తెలుగు తమ్ముళ్లు కుర్చీలు, బెంచీలు విరగ్గొట్టారు.

ఆదివారం వరదరాజులు రెడ్డి వర్గీయులు సమావేశానికి వచ్చే ప్రయత్నం చేయగా కొందరు అడ్డుకున్నారు. దీంతో లోపలకు చొచ్చుకెళ్లిన వారు ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఎన్నిక ప్రక్రియ ఆపాలని నినాదాలు చేశారు.
తెలుగుదేశంలోని రెండు వర్గాలు ఘర్షణకు దిగగా.. అక్కడే ఉన్న వైసిపి సభ్యులు మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోయారు. దీంతో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఆగిపోయింది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications