పెళ్లి, సినిమా ఛాన్స్: గర్ల్‌ని మోసగించిన నిర్మాత అరెస్ట్!

కరీంనగర్ జిల్లాకు చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నిందితుడుని విజయనగరంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు కరీంనగర్‌కు తరలించారు. అతని పైన 417, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
12 లక్షలు చోరీ
మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలులో ఓ డాక్టర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు రూ.12 లక్షల నగదు, పది తులాల బంగారం అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
తనిఖీలు
కృష్ణా జిల్లా కైకలూరు చెక్ పోస్టు వద్ద సోమవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 23 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నాలుగు లక్షల రూపాయల నగదును, 12 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications