అద్భుత నృత్యాలు: అట్టహాసంగా టెక్కీల ఫెస్ట్(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి ప్రోగ్రెసివ్ సాఫ్ట్‌వేర్ సంస్థ 9వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో పాల్గొన్న ప్రోగ్రెసివ్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఐటి ఉద్యోగులు ఆనందోత్సాహాల మధ్య సేదతీరారు.

కళ్లు చెదిరే నృత్య భంగిమలు, ఒళ్లు గగుర్పొడిచే స్టంట్లు, కడుపుబ్బా నవ్వించే హాస్య సన్నివేశాలు, ఆసక్తికర, అద్భుత మ్యాజిక్ షో విన్యాసాలతో వేడుకలు కన్నుల పండవగా జరిగాయి. ప్రముఖ మెజీషియన్ ఎడ్మండో టున్హో మ్యాజిక్ షో అందర్నీ ఆకట్టుకుంది.

ఇండియా గాట్ టాలెంట్ ద్వారా భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బినోయ్ గ్రూప్ గగుర్పాటు కలిగించే సాహసాలు.. తమ నృత్యం ద్వారానే దశావతారాలను వీక్షకుల ముందుంచిన ప్రిన్స్ గ్రూప్ ప్రదర్శనల నడుమ అట్టహాసంగా ఈ వేడుకలు జరిగాయి. ప్రోగ్రేసివ్ సాఫ్ట్‌వేర్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ గుడ్సన్, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ డువ్ బెన్సన్, వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ రంగనాథ్‌లు, సంస్థ ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆకట్టుకున్న మ్యాజిక్ షో

ఆకట్టుకున్న మ్యాజిక్ షో

మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి ప్రోగ్రెసివ్ సాఫ్ట్‌వేర్ సంస్థ 9వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ మెజీషియన్ చేసిన ప్రదర్శన అలరించింది.

దశాతార విన్యాసం

దశాతార విన్యాసం

మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి ప్రోగ్రెసివ్ సాఫ్ట్‌వేర్ సంస్థ 9వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. తమ నృత్యం ద్వారానే దశావతారాలను వీక్షకుల ముందుంచిన ప్రిన్స్ గ్రూప్ ప్రదర్శనల నడుమ అట్టహాసంగా ఈ వేడుకలు జరిగాయి.

ఆకట్టుకున్న ప్రదర్శన

ఆకట్టుకున్న ప్రదర్శన

మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి ప్రోగ్రెసివ్ సాఫ్ట్‌వేర్ సంస్థ 9వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్స్ గ్రూప్ ఇచ్చిన ప్రదర్శన.

అద్భుత విన్యాసం

అద్భుత విన్యాసం

కళ్లు చెదిరే నృత్య భంగిమలు, ఒళ్లు గగుర్పొడిచే స్టంట్లు, కడుపుబ్బా నవ్వించే హాస్య సన్నివేశాలు, ఆసక్తికర, అద్భుత మ్యాజిక్ షో విన్యాసాలతో ప్రోగ్రెసివ్ సంస్థ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండవగా జరిగాయి.

గగుర్పొడిచే సాహసాలు

గగుర్పొడిచే సాహసాలు

మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి ప్రోగ్రెసివ్ సాఫ్ట్‌వేర్ సంస్థ 9వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇండియా గాట్ టాలెంట్ ద్వారా భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బినోయ్ గ్రూప్ గగుర్పాటు కలిగించే సాహసాలు.

అద్భుతం

అద్భుతం

మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి ప్రోగ్రెసివ్ సాఫ్ట్‌వేర్ సంస్థ 9వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.

సాహసమే

సాహసమే

మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి ప్రోగ్రెసివ్ సాఫ్ట్‌వేర్ సంస్థ 9వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇండియా గాట్ టాలెంట్ ద్వారా భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బినోయ్ గ్రూప్ గగుర్పాటు కలిగించే సాహసాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+