వ్యభిచార గృహంపై దాడి: చిక్కిన ముంబై మోడల్

భవనంపై దూకడంతో గాయపడిన యువతిని సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలిని ముంబైకి చెందిన మోడల్‌గా భావిస్తున్నారు. ఇదే సమయంలో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుడితో పాటు ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పరారీకి ఖైదీ యత్నం: పోలీసుల కాల్పులు
ఖమ్మం ప్రభుత్వాస్పత్రి శనివారం ఉదయం తుపాకుల మోతతో దద్ధరిల్లింది. వైద్యం కోసం తీసుకుని వ్చిచన ఓ రిమాండ్ ఖైదీ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. చివరకు పారిపోవడానికి ప్రయత్నించిన ఖైదీని పోలీసులు పట్టుకున్నారు.
పోలీసుల కాల్పుల్లో ఖైదీ స్వల్పంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications