వ్యభిచారం, రూ.లక్ష: శ్వేతాబసు పేర్లు వెల్లడిస్తుందా?

హైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్ శ్వేతాబసు వ్యభిచారం కేసులో అరెస్టై వారం రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో విచారణలో శ్వేతాబసు తన క్లయింట్ల పేర్లు వెల్లడించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. శ్వేతాబసు రోజుకు లక్ష రూపాయలు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆమె క్లయింట్లలో హైప్రొఫైల్ బిజినెస్ టైకూన్లు కూడా ఉండి ఉంటారని, వారి పేర్లను ఆమె వెల్లడించే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

Prostitution Racket: Actress Shweta Basu likely to expose her clients, business tycoons

ఆగస్టు 31వ తేదీన హైదరాబాదు పోలీసులు శ్వేతాబసును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. వ్యభిచారం కేసులో శ్వేతాబసు పేరు బయటకు వచ్చినప్పటికీ, ఆమె వద్దకు ఎవరు వచ్చారనే విషయం తెలియరాలేదు. ఈ నేపథ్యంలో తన వద్దకు వచ్చిన వారి పేర్లను శ్వేతాబసు బయటపెడుతుందా? అనే చర్చ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+