హైదరాబాద్‌లో ఆన్‌లైన్ వ్యభిచార ముఠా అరెస్ట్
హైదరాబాద్: ఆన్‌లైన్ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సలీం అనే వ్కక్తి ముంబై, ఢిల్లీ, బీహర్ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి విజుబుల్ ఎస్కార్ట్.కామ్ వెబ్ ద్వారా విటులను ఆకర్షిస్తున్నాడు. మాదాపూర్‌లో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ హైటెక్ వ్యభిచారం సమాచారం తెలుసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు అక్కడికి వెళ్లారు. సోదాలు నిర్వహిస్తున్న పోలీసులపై వ్యభిచార కేంద్ర నిర్వాహకులు దాడి చేశారు. ఈ దాడిలో సైబర్ క్రైమ్ ఎస్సై మదన్, కానిస్టేబుల్ మహేష్‌కు గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications