నాగపంచమి: యువతులు, మహిళల పూజలు(పిక్చర్స్)
హైదరాబాద్: శ్రావణమాసం తొలి శుక్రవారం.. నాగుల పంచమి సందర్భంగా నగరంలో భక్తుల కోలాహలం నెలకొంది. అమ్మవారి ఆలయ దర్శనాలు, పుట్టలో పాలుపోయడం తదితర కార్యక్రమంలో మహిళలు మునిగితేలారు. ఛార్మినార్‌లోని భాగ్యలక్ష్మి దేవాలయం, లాల్ దర్వాజ మహంకాళి ఆలయం, అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడాయి.
మలక్‌పేట డివిజన్ పరిధి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ గడ్డి అన్నారం-1 (ఎస్సీ హెచ్‌జిఏ) కాలనీలోని ‘కాశీ విశ్వేశ్వర వైష్ణవీ భువనేశ్వరి' ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. కుంకుమ పూజలు, అభిషేకం తదితర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగించారు.
ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పరిధిలోని పోచమ్మ, మల్లిఖార్జున దేవాలయంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే మహిళలు భారీగా తరలివచ్చారు. నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. నాగులపంచమి వేడుకలను చంపాపేట డివిజన్‌లో ఘనంగా జరుపుకున్నారు.

నాగ పంచమి
శ్రావణమాసం తొలి శుక్రవారం.. నాగుల పంచమి సందర్భంగా నగరంలో భక్తుల కోలాహలం నెలకొంది.

నాగ పంచమి
అమ్మవారి ఆలయ దర్శనాలు, పుట్టలో పాలుపోయడం తదితర కార్యక్రమంలో మహిళలు మునిగితేలారు.

నాగ పంచమి
ఛార్మినార్‌లోని భాగ్యలక్ష్మి దేవాలయం, లాల్ దర్వాజ మహంకాళి ఆలయం, అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడాయి.

నాగ పంచమి
మలక్‌పేట డివిజన్ పరిధి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ గడ్డి అన్నారం-1 (ఎస్సీ హెచ్‌జిఏ) కాలనీలోని ‘కాశీ విశ్వేశ్వర వైష్ణవీ భువనేశ్వరి' ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

నాగ పంచమి
కుంకుమ పూజలు, అభిషేకం తదితర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగించారు.

నాగ పంచమి
ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పరిధిలోని పోచమ్మ, మల్లిఖార్జున దేవాలయంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి.

నాగ పంచమి
ఉదయం నుంచే మహిళలు భారీగా తరలివచ్చారు. నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు.

నాగ పంచమి
నగరంలోని వివిధ ప్రాంతాలతోపాటు నాగులపంచమి వేడుకలను చంపాపేట డివిజన్‌లో ఘనంగా జరుపుకున్నారు.

నాగ పంచమి
నాగ పంచమి పర్వదినం సందర్భంగా పూజలు నిర్వహిస్తున్న యువతులు.

నాగ పంచమి
నాగ పంచమి సందర్భంగా పాలాభిషేకం చేస్తున్న ఓ యువతి.

నాగ పంచమి
నాగ పంచమి సందర్భంగా పుట్టలో పాలు పోస్తున్న యువతులు, మహిళలు.












Click it and Unblock the Notifications