Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నెల్లూరులో పీవీ సింధు

నెల్లూరు: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు.. కోచ్ గోపిచంద్, కుటుంబ సభ్యులతో నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టును సందర్శించారు. పోర్ట్ చైర్మన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందంర్భంగా పోర్ట్ చైర్మన్ సింధుకు, గోపీచంద్‌కు బహుమతులు అందించారు. సింధును ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+