హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్వీర్ ప్రైడ్ పరేడ్: ఉత్సాహంగా సాగిన ట్రాన్స్ జెండర్స్ కవాతు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ హక్కుల సాధన కోసం హిజ్రా, ట్రాన్స్‌జెండర్, లెస్బియన్, గే, బైసెక్సువల్, ఇంటర్ సెక్స్, ఇంటర్ జెండర్‌కు చెందిన సుమారు రెండు వందలమంది ఆదివారం గోశాల నుంచి కవాడిగూడ, అశోక్‌నగర్ మీదుగా ఇందిరాపార్కు వరకు హైదరాబాద్ క్వీర్ స్వాభిమాన కవాతు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ కంచ ఐలయ్య మాట్లాడారు. భారత రాజ్యాంగం లింగ వివక్షకు తావు లేకుండా అందరికీ సమాన హక్కులను కల్పించిందని అన్నారు. హైదరాబాద్ క్వీర్ ప్రతినిధులు రచన, చంద్రముఖి, బిట్టు, వైజయంతి, నవదీప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ లింగమార్పిడి ఆస్పత్రిని నెలకొల్పాలని కోరారు.

క్వీర్ ప్రైడ్ పరేడ్

క్వీర్ ప్రైడ్ పరేడ్

తమ హక్కుల సాధన కోసం హిజ్రా, ట్రాన్స్‌జెండర్, లెస్బియన్, గే, బైసెక్సువల్, ఇంటర్ సెక్స్, ఇంటర్ జెండర్‌కు చెందిన సుమారు రెండు వందలమంది ఆదివారం గోశాల నుంచి కవాడిగూడ, అశోక్‌నగర్ మీదుగా ఇందిరాపార్కు వరకు హైదరాబాద్ క్వీర్ స్వాభిమాన కవాతు నిర్వహించారు.

క్వీర్ ప్రైడ్ పరేడ్

క్వీర్ ప్రైడ్ పరేడ్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆచార్య కంచ ఐలయ్య మాట్లాడారు. భారత రాజ్యాంగం లింగ వివక్షకు తావు లేకుండా అందరికీ సమాన హక్కులను కల్పించిందని అన్నారు.

క్వీర్ ప్రైడ్ పరేడ్

క్వీర్ ప్రైడ్ పరేడ్

హైదరాబాద్ క్వీర్ ప్రతినిధులు రచన, చంద్రముఖి, బిట్టు, వైజయంతి, నవదీప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ లింగమార్పిడి ఆస్పత్రిని నెలకొల్పాలని కోరారు.

క్వీర్ ప్రైడ్ పరేడ్

క్వీర్ ప్రైడ్ పరేడ్

గుర్తింపు, గౌరవం, సమాన అవకాశాలు తమకూ కావాలంటూ విభిన్న లైంగిక సామాజిక వర్గాలు ఆదివారం స్వాభిమాన కవాత్ నిర్వహించాయి.

క్వీర్ ప్రైడ్ పరేడ్

క్వీర్ ప్రైడ్ పరేడ్

ఆత్మగౌరవాన్ని కాపాడాలంటూ ఎల్జిబిటీలు నినదించారు. ర్యాలీలో ఆటపాటలు, శివసత్తుల పూనకా లు, పోతరాజుల విన్యాసాలతో ఆకట్టుకున్నారు.

క్వీర్ ప్రైడ్ పరేడ్

క్వీర్ ప్రైడ్ పరేడ్

లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి ఇందిరాపార్కు వరకు ఆదివారం హైదరాబాద్ క్వీర్ స్వాభిమాన కవాతు నిర్వహించారు.

క్వీర్ ప్రైడ్ పరేడ్

క్వీర్ ప్రైడ్ పరేడ్

ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ కంచె ఐలయ్య జెండా ఊపి ప్రారంభించారు.

క్వీర్ ప్రైడ్ పరేడ్

క్వీర్ ప్రైడ్ పరేడ్

ఇంటి నుంచి వెలివేత, సమాజం నుంచి వివక్షను ఎదుర్కొనే ఎల్జిబిటీ కమ్యూనిటీలకు చెందిన వారంతా హ్యాపీ ప్రైడ్ అంటూ పరస్పర అభినందనలతో ప్రారంభమైన యాత్ర ఆద్యంతమూ ఉత్సాహంగా జరిగింది.

క్వీర్ ప్రైడ్ పరేడ్

క్వీర్ ప్రైడ్ పరేడ్

యాత్రకు మద్దతు తెలుపుతూ కలకత్తా, ముంబై, చెన్నై, ఢిల్లీ, నాగ్‌పూర్, గుజరాత్, రాజస్థాన్‌కు చెందిన విభిన్న లైంగిక వర్గాలకు చెందిన వారు ర్యాలీలో పాల్గొన్నారు.

క్వీర్ ప్రైడ్ పరేడ్

క్వీర్ ప్రైడ్ పరేడ్

ఓయూ, ఇఫ్లూ, హెచ్‌సీయూ, మౌలానా ఆజాద్, నల్సార్ విశ్వవిద్యాలయాలకు చెందిన పలు విద్యార్థి సంఘాలు, ఎన్‌జీవోలు కూడా ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేశాయి.

క్వీర్ ప్రైడ్ పరేడ్

క్వీర్ ప్రైడ్ పరేడ్

తెలంగాణ హిజ్రా, ట్రాన్స్ జెండర్స్ సమితి ప్రతినిధి మువ్వల చంద్రముఖి మాట్లాడుతూ.. పోలీసులు నగరంలో హిజ్రాలపై జరుగుతున్న దాడులపై వివక్ష లేకుండా విచారణ చేపట్టాలని, ప్రవళిక హంతకుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు.

క్వీర్ ప్రైడ్ పరేడ్

క్వీర్ ప్రైడ్ పరేడ్

సుప్రీంకోర్టు ఇచ్చిన నల్సా తీర్పును గౌరవిస్తూ లింగమార్పిడి ఆపరేషన్లకు ప్రభుత్వ దవాఖానాల్లో వసతులు కల్పించాలని మరో ప్రతినిధి ఎం. రచన డిమాండ్ చేశారు.

క్వీర్ ప్రైడ్ పరేడ్

క్వీర్ ప్రైడ్ పరేడ్

ర్యాలీలో ఆయా వర్గాలకు చెందిన వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా మద్దతుగా పాల్గొన్నారు.

క్వీర్ ప్రైడ్ పరేడ్

క్వీర్ ప్రైడ్ పరేడ్

ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేసిన సభా వేదికపై హిజ్రాలు, గేలు, లెస్బియన్లు, ట్రాన్స్‌జెండర్లు నృత్యాలతో అలరించారు.

క్వీర్ ప్రైడ్ పరేడ్

క్వీర్ ప్రైడ్ పరేడ్

తీరొక్క పువ్వుతో బతుకమ్మలు పేర్చి, బోనాలు ఎత్తుకొని, శివసత్తుల పూనకాలతో యాత్ర శోభాయమానంగా సాగింది.

క్వీర్ ప్రైడ్ పరేడ్

క్వీర్ ప్రైడ్ పరేడ్

తమ హక్కుల సాధన కోసం హిజ్రా, ట్రాన్స్‌జెండర్, లెస్బియన్, గే, బైసెక్సువల్, ఇంటర్ సెక్స్, ఇంటర్ జెండర్‌కు చెందిన సుమారు రెండు వందలమంది ఆదివారం గోశాల నుంచి కవాడిగూడ, అశోక్‌నగర్ మీదుగా ఇందిరాపార్కు వరకు హైదరాబాద్ క్వీర్ స్వాభిమాన కవాతు నిర్వహించారు.

English summary
The third queer pride parade was held in the city with much pomp and show as members of the Lesbian, Gay, Bisexual, Transgender (LGBT) community danced and sang to Telangana tunes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X