హై అలర్ట్.. ఏపీ, తెలంగాణలో భారీగా రైళ్లు రద్దు

నిత్యం రైల్వేల్లో వేల మంది ప్రజలు ప్రయాణిస్తుంటారు. ఖర్చు తక్కువగా ఉండటం కారణంగా సామాన్య ప్రజలు రైలు ప్రయాణానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. అయితే తాజాగా రైల్వే ప్రయాణికులకు రైల్వేశాఖ బిగ్ షాక్ ఇచ్చింది. . ఏప్రిల్‌లో రైల్వే శాఖ అనేక రైళ్లను రద్దు చేసింది. అదే విధంగా మే నెలలో కూడా కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు మే నెలలో కూడా ఏపీ, తెలంగాణల మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వివిధ కారణాల వల్ల ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

రద్దు అయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..

రైలు నంబర్ 15030 పూణే-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 26 ఏప్రిల్, 03 మే 2025న రద్దు

రైలు నంబర్ 15045 గోరఖ్‌పూర్-ఓఖా ఎక్స్‌ప్రెస్ 24 ఏప్రిల్, 01 మే 2025న రద్దు

రైలు నంబర్ 15046 ఓఖా-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 27 ఏప్రిల్, 04 మే 2025న రద్దు

రైలు నంబర్ 15065 గోరఖ్‌పూర్-పనవేల్ ఎక్స్‌ప్రెస్ 24, 25, 27, 28, 29 ఏప్రిల్, 01, 02, 04 మే 2025న రద్దు

రైలు నంబర్ 12589 గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ 30 ఏప్రిల్ 2025న రద్దు

రైలు నంబర్ 12590 సికింద్రాబాద్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 01 మే 2025న రద్దు

రైలు నంబర్ 12591 గోరఖ్‌పూర్-యశవంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 26 ఏప్రిల్ 2025న రద్దు

రైలు నంబర్ 12592 సికింద్రాబాద్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 28 ఏప్రిల్ 2025న రద్దు

రైలు నంబర్ 12597 గోరఖ్‌పూర్-ఛత్రపతి శివాజీ మహారాజ్ ట. ఎక్స్‌ప్రెస్ 29 ఏప్రిల్ 2025న రద్దు
రైలు నంబర్ 11037 పూణే-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 02 మే 2025న రద్దు

రైలు నంబర్ 11038 గోరఖ్‌పూర్-పూణే ఎక్స్‌ప్రెస్ 03 మే 2025న రద్దు

రైలు నంబర్ 12511 గోరఖ్‌పూర్-కొచ్చువెలి ఎక్స్‌ప్రెస్ 27 ఏప్రిల్, 01, 02, 04 మే 2025న రద్దు

రైలు నంబర్ 12512 కొచ్చువెలి-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 30 ఏప్రిల్, 04, 06, 07 మే 2025న రద్దు

రైలు నంబర్ 12598 ఛత్రపతి శివాజీ మహారాజ్ ట.-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 30 ఏప్రిల్ 2025న రద్దు

రైలు నంబర్ 15017 లోకమాన్య తిలక్ ట.-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 27 ఏప్రిల్ నుంచి 03 మే 2025 వరకు రద్దు

రైలు నంబర్ 15018 గోరఖ్‌పూర్-లోకమాన్య తిలక్ ట. ఎక్స్‌ప్రెస్ 27 ఏప్రిల్ నుంచి 03 మే 2025 వరకు రద్దు

రైలు నంబర్ 15023 గోరఖ్‌పూర్-యశవంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 29 ఏప్రిల్ 2025న రద్దు

రైలు నంబర్ 15024 యశవంత్‌పూర్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 24 ఏప్రిల్, 01 మే 2025న రద్దు

రైలు నంబర్ 15029 గోరఖ్‌పూర్-పూణే ఎక్స్‌ప్రెస్ 24 ఏప్రిల్, 01 మే 2025న రద్దు

రైలు నంబర్ 15066 పనవేల్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 25, 26, 28, 29, 30 ఏప్రిల్, 02, 03, 05 మే 2025న రద్దు

రైలు నంబర్ 15067 గోరఖ్‌పూర్-బాంద్రా ఎక్స్‌ప్రెస్ 30 ఏప్రిల్ 2025న రద్దు

రైలు నంబర్ 15068 బాంద్రా ట.-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 25 ఏప్రిల్, 02 మే 2025న రద్దు

Railways Cancel Several Trains Through AP and Telangana in May

రైలు నంబర్ 20103 గోరఖ్‌పూర్-లోకమాన్య తిలక్ ట. ఎక్స్‌ప్రెస్ 23 ఏప్రిల్ నుంచి 02 మే 2025 వరకు రద్దు

రైలు నంబర్ 22533 గోరఖ్‌పూర్-యశవంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 28 ఏప్రిల్ 2025న రద్దు

రైలు నంబర్ 22534 యశవంత్‌పూర్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 30 ఏప్రిల్ 2025న రద్దు

రైలు నంబర్ 20104 లోకమాన్య తిలక్ ట.-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 23 ఏప్రిల్ నుంచి 03 మే 2025 వరకు రద్దు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+