విశాఖలో భారీ వర్షం: రోడ్లు జలమయం(పిక్చర్స్)
విశాఖపట్నం: వేసవి తాపంతో అల్లాడుతున్న నగరవాసులు ఆదివారం కురిసిన భారీ వర్షానికి సేదతీరారు. కొన్ని రోజులుగా తీవ్ర ఎండలతో నగరవాసులు సతమవుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి వర్షం కురియడంతో నగర వాతావరణం చల్లగా మారిపోయింది.
వాల్దేరు పరిధిలో చిరుజల్లులు కురిసినా ఎయిర్ పోర్టు, ఎన్ఎడి కొత్తరోడ్డు, కంచరపాలెం పరిసరాల్లో సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు, ఇల్లు జలమయమయ్యాయి.

విశాఖలో భారీ వర్షం
వేసవి తాపంతో అల్లాడుతున్న నగరవాసులు ఆదివారం కురిసిన భారీ వర్షానికి సేదతీరారు.

విశాఖలో భారీ వర్షం
కొన్ని రోజులుగా తీవ్ర ఎండలతో నగరవాసులు సతమవుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి వర్షం కురియడంతో నగర వాతావరణం చల్లగా మారిపోయింది.

విశాఖలో భారీ వర్షం
వాల్దేరు పరిధిలో చిరుజల్లులు కురిసినా ఎయిర్ పోర్టు, ఎన్ఎడి కొత్తరోడ్డు, కంచరపాలెం పరిసరాల్లో సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది.

విశాఖలో భారీ వర్షం
దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు, ఇల్లు జలమయమయ్యాయి.












Click it and Unblock the Notifications